ఇంత తొందరెందుకయ్య కన్నె స్వామి / Intha Tondarendukayya Kanne Swamy - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
తొందరెందుకయ్య
ఇంత తొందరెందుకయ్య కన్నె స్వామి
కాలు నిలువ దాయే నీకు కన్నె స్వామీ
భక్తీ తో నీ మనసు కన్నె స్వామి
ఉయ్యాల లూగుతోంది కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
మేడలోన మాల ముఖ్యం తల మీద ఇరుముడి ముఖ్యం
నువ్వు శరణు ఘోష చేసుకుంటూ కన్నె స్వామి
కొండలన్నీ దాటి వెళ్ళు కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
కాలు నిలువ దాయే నీకు కన్నె స్వామీ
భక్తీ తో నీ మనసు కన్నె స్వామి
ఉయ్యాల లూగుతోంది కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
మేడలోన మాల ముఖ్యం తల మీద ఇరుముడి ముఖ్యం
నువ్వు శరణు ఘోష చేసుకుంటూ కన్నె స్వామి
కొండలన్నీ దాటి వెళ్ళు కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
అడుగు అడుగున రాల్లుంటాయి
దారి పొడవునా ముల్లుంటాయి
నీవు అడుగు వేస్తె చాలునయ్య కన్నె స్వామి
రాళ్ళు ముళ్ళు పూలవుతాయి కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
గురు స్వామి ని వదలబోకు శరణు ఘోష విడువ బోకు
నువ్వు గురు స్వామి దీవెన తోని కన్నె స్వామి
కొండలన్నీ దాటి వెళ్ళు కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
పంబ లోన స్నానమాడి పడునేట్టాం బడి నేక్కాలయ్య
నువ్వు సన్నిధానం చేరుకొని కన్నె స్వామి
జ్యోతినే దర్శించాలయ్య కన్నె స్వామి.
తనననే తనననే తనననే తనే తననే తననే
" ఇంత "
No comments
Post a Comment