హరిహరసుత ఆనంద చిత్సన్ - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
హరిహరసుత ఆనంద చిత్సన్ అయ్యన్ అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్ప శరణం - శరణం అయ్యప్పా
"హరి"
1. విల్లాలివీర వీరమణికంఠ శరణం అయ్యప్పా -
స్వామి శరణం అయ్యప్ప శరణం| శరణం అయ్యప్పా
"హరి"
2. పందళరాజా పంబావాసా శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్పా -
"హరి"
3. హరిహరపుత్ర అంభుజనేత్ర శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్పా
"హరి"
4. శబరిగిరీశా - శాంతస్వరూపా శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్ప శరణం - శరణం అయ్యప్పా
"హరి"
5. అనాధ రక్షక ఆపద్భాందవ శరణం అయ్యప్పా
నిరతము నిన్నే కొలిచెదమయ్యా శరణం అయ్యప్పా
"హరి"
6. కలియుగ వరదా శబరిగిరీశా శరణం అయ్యప్పా -
తోడుగ ఉండి రక్షించయ్యా శరణం అయ్యప్పా
"హరి"
No comments
Post a Comment