అయ్యప్ప ఆటార మురగానయ్య పాటరా - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 శరణు శరణమయ్యప్ప

స్వామి శరణమయ్యప్ప

శరణు శరణమయ్యప్ప

స్వామి శరణం.. స్వామియే

స్వామి దింతకథోం

అయ్యప్ప దింతకథోం

అయ్యప్ప దింతకథోం

స్వామి దింతకథోం.. అయ్యప్పో


అయ్యప్ప ఆటార మురగానయ్య పాటరా

వినాయకుడు విద్యానందించురా

అయ్యప్ప ఆటార మురగానయ్య పాటరా

వినాయకుడు విద్యానందించురా

ఈ ముగ్గురిని మనసారా కొలవర

ఈ ముగ్గురిని మనసారా కొలవర.. స్వామియే

శరణు శరణమయ్యప్ప

స్వామి శరణమయ్యప్ప

శరణు శరణమయ్యప్ప

స్వామి శరణం.. స్వామియే

స్వామి దింతకథోం

అయ్యప్ప దింతకథోం

అయ్యప్ప దింతకథోం

స్వామి దింతకథోం.. అయ్యప్పో





మండల వ్రతము చేసి కఠిన నియమం ఉండరా

నల్లని కృష్ణవర్ణ వస్త్రములు ధరించారా

మండల వ్రతము చేసి కఠిన నియమం ఉండరా

నల్లని కృష్ణవర్ణ వస్త్రములు ధరించారా

నొసటిపైనా విభూదిని దాల్చారా

మధ్య చందానాన్ని కుంకుమను ధరించరా

నొసటిపైన విభూదిని దాల్చారా

మధ్య చందానాన్ని కుంకుమను ధరించరా.. అయ్యప్పో

శరణు శరణమయ్యప్ప

స్వామి శరణమయ్యప్ప

శరణు శరణమయ్యప్ప

స్వామి శరణం.. స్వామియే

స్వామి దింతకథోం

అయ్యప్ప దింతకథోం

అయ్యప్ప దింతకథోం

స్వామి దింతకథోం.. అయ్యప్పో


సహచర స్వాములతో పూజలకు వెళ్ళారా

స్వామి నామ భజనలను ఆలపించి చూడరా

సహచర స్వాములతో పూజలకు వెళ్ళారా

స్వామి నామ భజనలను ఆలపించి చూడరా

శక్తి కొలది అన్నదానం చెయ్యరా

నీకు అన్నానికి కొదవుండదు చూడరా

శక్తి కొలది అన్నదానం చెయ్యరా

నీకు అన్నానికి కొదవుండదు చూడరా.. అయ్యప్పో

శరణు శరణమయ్యప్ప

స్వామి శరణమయ్యప్ప

శరణు శరణమయ్యప్ప

స్వామి శరణం.. స్వామియే

స్వామి దింతకథోం

అయ్యప్ప దింతకథోం

అయ్యప్ప దింతకథోం

స్వామి దింతకథోం.. అయ్యప్పో


పద్దెనిమిది పడి మెట్లను ఇరుముడితో యెక్కరా

గుడిలో కొలువై ఉన్నా అయ్యప్పను చూడరా

పద్దెనిమిది పడి మెట్లను ఇరుముడితో యెక్కరా

గుడిలో కొలువై ఉన్నా అయ్యప్పను చూడరా

సాధన బాగా చేసి చూడరా

ప్రతి గుండెలోన అయ్యప్ప కనపాడురా

సాధన బాగా చేసి చూడరా

ప్రతి గుండెలోన అయ్యప్ప కనపాడురా.. అయ్యప్పో

శరణు శరణమయ్యప్ప

స్వామి శరణమయ్యప్ప

శరణు శరణమయ్యప్ప

స్వామి శరణం.. స్వామియే

స్వామి దింతకథోం

అయ్యప్ప దింతకథోం

అయ్యప్ప దింతకథోం

స్వామి దింతకథోం.. అయ్యప్పో

అయ్యప్ప ఆటార మురగానయ్య పాటరా

వినాయకుడు విద్యానందించురా

అయ్యప్ప ఆటార మురగానయ్య పాటరా

వినాయకుడు విద్యానందించురా

ఈ ముగ్గురిని మనసారా కొలవర

ఈ ముగ్గురిని మనసారా కొలవర

ఈ ముగ్గురిని మనసారా కొలవర

ఈ ముగ్గురిని మనసారా కొలవర

ఈ ముగ్గురిని మనసారా కొలవర

ఈ ముగ్గురిని మనసారా కొలవర

స్వామియే… శరణమయ్యప్ప