ఆపద్బాంధవ అయ్యప్ప ఓ అనాధరక్షకా అయ్యప్ప  - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప (2)
ఆపద్బాంధవ అయ్యప్ప ఓ అనాధరక్షకా అయ్యప్ప (2)
హరి హర నందన అయ్యప్ప ఓ తారక ప్రభువా అయ్యప్ప (2)

స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప...

శివుడు విష్ణువు కలవంగా వెలసితివయ్యా ఓ దేవా (2)
మోహము ఎరుగని అయ్యప్ప నీవు కన్నెగ మిగిలావు అయ్యప్ప





స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప...

మదిలోన నిను తలచితిమి మనసారా నిను వేడితిమి
చల్లని చూపుల ఓ తండ్రి నీ మహిమలు చూపరా మా తండ్రి (2)


స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప....