మాల ధారణం నియమాల తోరణం / Mala Dharanam Niyamala - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
మాల ధారణం నియమాల తోరణం
మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
మాల ధారణం నియమాల తోరణం
మాల ధారణం నియమాల తోరణం
ఉదయాస్తమ్ముల సంధ్యలలో
పురుషార్థత్రయ సాధనలో
చతుర్వేదముల రక్షణలో
పంచభూతముల పంజర సుఖమై
ఆరు శత్రువుల ఆరడిలో పడి
ఏడు జన్మలకు వీడని తోడని
నిన్ను నమ్మిన నీ నిజభక్తుల
మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
ఆ ఉమా సంగమనాదంలో
ఓం ఓం ఓం హరిహరరూపా అద్వైతంలో
శరణం శరణం శరణం శరణం
ఆ ఉ మా సంగమనాదంలో
హరిహరరూపా ద్వైతంలో
నిష్టుర నిగ్రహయోగంలో
మండలపూజా మంత్ర ఘోషలో
కర్మ అన్న కర్పూరం కరిగే
కర్మ అన్న కర్పూరం కరిగే
ఆత్మహారతులు పట్టిన భక్తుల
మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
శరణం అయ్యప్ప ,అయ్యప్ప శరణం ,అయ్యప్ప శరణం
,అయ్యప్ప శరణం
మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
మాల ధారణం నియమాల తోరణం
No comments
Post a Comment