Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 4

 
   మన జీవిత ప్రయాణంలో ఎన్నో పరిచయాలు మరేన్నో సంతోషాలు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు అన్నీ రంగులు కలిస్తేనే జీవితం అహాన్ని దుర్గుణాలను హోలీ మంటల్లో కాల్చేద్దాం మనలోని మరో మనిషికి కొత్త రంగులద్దుదాం మీకు మీ కుటుంబ సభ్యులకు హోళికా పూర్ణిమా శుభాకాంక్షలు, ఆత్మీయంగా పలకరించే నీ పలకరింపు ఆనందాన్ని మాత్రమే కాదు మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటే రెండు సూత్రాలు పాటించాలి  క్షమించలేని వారిని మరచిపోవాలి ఇంకా మరచిపోలేని వారిని క్షమించేయాలి.
 
        మనల్ని మోసం చేయాలనుకున్నప్పుడు నీతో మంచితనం నటిస్తారు నీను వంచించలనుకున్నప్పుడు నీతో వినయంగా నటిస్తారు కానీ నిన్ను నిజయితీగా ప్రేమించేవారు పొగరుగానే ఉంటారు , ఆకర్షణలు తిరుగుబోతుల వంటివి ఒకదాన్ని ఆదరిస్తే తన మిత్రలతో తిరిగి వస్తుంది .
 
    ఈ సృష్టిలో అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించటమే అసలైన మన సంపద ఆర్థికంగా మనము ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం సరిగా లేనపుడు ఆ సంపద ఉన్నా లేనట్లే ఉన్న ఈవారికి లేని వారికి కావాల్సిన ఏకైక సంపద మంచి ఆరోగ్యం అందువలన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం.
 
_____________----------------------
 
మాట జారితే క్షమించొచు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ బంధం దూరమైతే మళ్ళీ తిరిగి దగ్గర అవ్వటం చాలా కష్టం మాట డబ్బు కన్నా బంధమే విలువైనది మనలో మంచి తనం ఉంటే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ తగ్గదు మనకు సొంతము కాని వాటిపై నిర్లక్ష్యం రెండు ప్రమాదమే , ఒక మనిషి గురించి మరో మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు వి‌యాలు చేతితో చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం ప్రతి రోజూ మనం ఒకరి కన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు అది ఎవరో కాదు నిన్నటి నువ్వే .
 
     ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదు అయిన అహంకారం పొగరు అసూయ గర్వం లాంటివి కొనే స్తోమత నాకు లేదు అందుకే చిరునవ్వు ప్రేమ ఆప్యాయత నమ్మకం సంతోషం లాంటి చవకైనా వాటితో సద్దుకు పోతున్న , నిన్న గురించి భయపడే వారు నేడు పోరాడ లేదు , నేడు పోరాడ లేని వారు రేపు గెలువ లేడు , గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలంటే పోరాడి తీరాలి అప్పుడే విజయం నీ సొంతమవుతుంది .
 
     అబద్దాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి దురదృష్టం ఏంటంటే నిజాలు మాట్లాడేవారు చెడ్డవారు ఐపోతారు అబద్దాలు చెప్పేవారు మాత్రం మంచివారు అనుతారు ఇదే నేటి లోకం తీరు నీవు మార్చాల్సింది ప్రపంచాన్ని కాదు మనల్ని మనం మార్చుకోవాలి కాబట్టి ముందు నీ తప్పుల్ని నువు సరిదిద్దుకొని తర్వాత ప్రపంచాన్ని సరిదిద్దు
 
----------------------------------------------------------------------------------------------- 
       నువ్వేమిటిఅన్నది ఎదుటి వారికి తెలియా లంటే సాయం చేసి చూడు ఒకరేమిటి అన్నది నీకు తెలియాలంటే సాయం అడిగి చూడు .
 
     మనకు చిరకాల శత్రువు కన్నా మన ముందు ఆసూయతో రగిలిపోయే మిత్రుడు చాలా ప్రమాదకరం
 
     ఆత్మయత పంచుకోవాలంటే రక్తసంబంధమే అయ్యుండనవసరంలేదు బాధలు కష్టాలు పంచుకోవాలంటే తోడపుట్టినవాళ్ళే కానక్కలేదు , నీడలా తోడుంటూ నవ్వుతూ నవ్విస్తూ అనుక్షణం మనతో ఉండే ఒక స్నేహితుడు ఉంటే చాలు .
 
 
 
 
నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమస్యల్లేవని కాదు , వాటిని ఎదుర్కోగల శక్తి ధైర్యం నీకున్నయాని , మనకు అవసరం ఉన్నంతవరకే పరిచయాలు , బంధాలు ఆ తరువాత ఎవరికెవరు ఏమి కాదు , అసలు అన్ని అవసరాలు ప్రేమలే కానీ ! నిజమైన ప్రేమలు ఆప్యాయతలు ఎక్కడ లేవు
 
 భవష్యత్తులో మానవజాతి నశించి పోవడమంటూ జరిగితే అది అణుబాంబుల వల్లనో , అంటురోగాల వల్లనోకాదు , నైతిక విలువల పతనం వల్ల మాత్రమే ,
 
 నది నదిలా ప్రవహిస్తూ ఉన్నంతకాలం దానిని పవిత్రంగానే చూస్తాము ఎప్పుడయితే సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది ,
 
అలాగే నువ్వు నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగా నే ఉంటావు , ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలనికొంటావో అప్పుడే నిన్ను నీవు కోల్పోతావు ..
************************
 నేటి సమాజానికి మేలు చేసే ఎన్నో మంచి విషయాలు తెలియజేప్పిన మీకు మా వందనాలు మనం చిలుకను పెంచాం అది కొద్ది రోజుల తర్వాత ఎగిరి పోతుంది, అదే విధంగా ఉడతను పెంచావు  అదీ కూడా పారిపోయింది కానీ మెక్కను పెంచు పై రెండూ వచ్చి చేరుతాయి మరియు మనకు మంచి వాతావరణం కూడా ఇస్తుంది,
 
     మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన మిత్రుల మనస్తత్వాలు, మనం పేదరికంలో ఉన్నప్పుడు మన బంధువుల మనస్తత్వాలు బయట పడుతాయి.
 
   మొహంలో బాధను కనిపించకుండా నవ్వే వాళ్ళు గొప్ప వాళ్ళు ఆప్తులు అవుతారు. ఆది చెప్పకుండా తెలుసుకునే వాళ్లు అంతకన్నా గొప్పవాళ్ళు అని సంతోషంగా బ్రతికి చూడండి మరి కొందరు మంచి మనసుంటే మార్గం ఉంటుంది నేస్తమా అలవాటుగా మారి ఆ మంచి పనిని నిలుపుకోవడానికి మీ కుటుంబ సభ్యులకు మనో విజ్ఞాన సంపద ఆరోగ్యం కోసం పాటు పడటం సంతృప్తిని ఇస్తుంది.
 
   మనం స్కూల్లో టీచర్ నేర్పిన పాఠాలు మర్చపోతామేమో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం మర్చిపోలేము
***************************
జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా ఇతరులతో కలిసి అనుభవించు ఎందుకంటే ఈ రోజు ఆనందంగా అనుభవించిన క్షణాలే రేపటి మధుర జ్ఞాపకాలు
 
  మంచి మనసున్న ఏ మనిషినీ హద్దు దాటి కష్టపెట్టకు .అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం మౌతుంది .
 
     సంపాదన పరుగు పందెంలో నిన్ను నువ్వు మరచిపోవద్దు . డబ్బులతో పాటు బి.పి.,షుగర్ కూడా నీ ఆకౌంట్లో జమ అయిపోతాయి . అనుభవించడానికి మిగిలేది చప్పిడి రొట్టే ముక్కలే అందుకే టైముకు తిన్ను ఆరోగ్యం జాగ్రత్త నేస్తమా.
*****************************
చికాకులన్ని ఎగిరిపోవ డానికి చిన్న చిరునవ్వు చాలు , కన్నీళ్ళు ఆగిపోవడానికి చల్లని చూపుచాలు , గుండెమంటను చల్లర్చడానికి తీయటి మాటలు చాలు ,
 
 నేనున్నానని భరోసా ఇవ్వటానికి చక్కటి నేస్తం చాలు , నీరు గాలి కల్తీ అయిపోయావని బాధపడుతున్నవా , వాటి కంటే ఎక్కువ మనుషులం కల్తీ అయిపోయాము ,
 
 మనుషులు కల్తీ అయిపోయాయి మనసుతో చేసే ఆలోచన ఒకటి , నాలుకతో మాట్లాడేది ఒకటి చేతల్లో చేసేది మరోకటి
 
సమస్యలో చిక్కుకుని ఎవరైనా మిమ్మన్ని సలహా అడిగినప్పుడు సలహాతో పాటు మీ హస్తాన్ని కూడా అందించండి ఎందుకంటే సలహా తప్పుతంది కావచ్చు , కానీ మీతోడు మాత్రం నిజమైనది..
**************************************
ప్రతి ఉదయం నీలో కొత్త ఆలోచన రేకెత్తించాలని మనం వేసే ప్రతి అడుగు ప్రగతి వైపు పయనించాలని అని వేళలా విజయం నిన్ను వరించలని మనసారా కోరుకుంటూ ,
 
 ప్రతి ఒక్కరూ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించేది ఒక్కటే మనల్ని అర్థం చేసుకునే మనసున్న మనిషి ఒకరు తోడుంటే బాగున్ను ,
 
 నేను ఎవరిని అంత త్వరగా ఇష్టపడను కానీ ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయిన వదులుకోను , కాలానికి మనం ఇచ్చే విలువ మనవిలువను పెంచుతుంది , డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది ,
 
మనిషికి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుటుంది , మనషులు ఎప్పుడుఎలా ఉంటారో ఎవరికి తెలియదు , ఎప్పుడు దండలు వేస్తారో ఎప్పుడు నిందలు వేస్తారో తెలయదు , అందుకే పొగత్తలకు పొంగి పోకూడదు , నిందలకు కుంగి పోకూడదు .
***********************************
ఆనందానికి మించిన ఆస్తి లేదు , సంతోషానికి మించిన సంపద లేదు , అందుకే ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి  కాలికి తగిలిన ముల్లు ఎలా నడవాలో నేర్పిస్తుంది
 
 మనసుకి తగిలిన గాయం హద్దుల్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది గుండెకు తగిలిన దెబ్బ బాధల్లో ఎలా ముందుకు వెళ్లాలో నేర్పిస్తుంది , నిన్ను చూసి నవ్వేవారు నవ్వుతూనే ఉంటారు ,
 
ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు , మన వెనకొల గోతులు తవ్వేవారు తవ్వుతూనే ఉంటారు కానీ ! నీవు విజయం సాదించిన్న రోజు నిన్ను పొగడటానికి వేళ్ళే ముందుంటారు
 
 
 
 
 
తెలుగు కొటేషన్స్ కొరకు ఇక్కడ చూడండి లింక్ 1
 
తెలుగు కొటేషన్స్ కొరకు ఇక్కడ చూడండి లింక్ 2 
 
తెలుగు కొటేషన్స్ కొరకు ఇక్కడ చూడండి లింక్ 3 
 
తెలుగు కొటేషన్స్ కొరకు ఇక్కడ చూడండి లింక్ 4 
 
 
**************************************