ఈశ్వరేచా పాట లిరిక్స్ తెలుగులో శివరాత్రి ట్రెండింగ్ సాంగ్ నుండి Lyrics – Bunny Mahesh
Singer | Bunny Mahesh |
Composer | Anand Mallepally |
Music | RamKolthuri |
Song Writer | Bunny Mahesh |
Lyrics
హర..శంకర..
ధీరన ధీరన ధీరా తాండవ కేళి
ఎరుగరు మా కథ జగ్దవహారి
ఆది అంతపు త్రిశూల ధ్వారి
శంబో హార ఓం
ఢమ ఢమ ఢమ ఢమరుక నాదము
శంభో శంకర శనక నినాదం
మెద చుట్టున శేషా భరణం
శంబో హార ఓం
కాటి కాపరి నీవే కాల యముడివి నీవే
కదిలే ధర్మమూ నీవే
నడిపే పాదము నీవే
కనరా కనరా మా కస్టాలు తొలగింపే వారెవరు
బోలె నాద్ శంభో శివ శరణంటూ వేడితి కదలిరా
నవ్వుతు నటించు వారి రాజ్యమేలు వారి
హరోం హరా మోసపు తెరలను
వేచి దోచుకునేది వీరే ఈ నరుడి వెంట పెను స్వార్ధమంతా
కబళించు ఆయుధం లేదురా
ఆశ నిరాశల హద్దులు పద్దులు అవధులు లేని జగమురా
ధీరన ధీరన ధీరా తాండవ కేళి
ఎరుగరు మా కథ జగ్దవహారి
ఆది అంతపు త్రిశూల ధ్వారి
శంబో హార ఓం
నీతి న్యాయము నేడు మోడు వారెను చూడు
హరోం హరా మానవత్వమే కణము
బలిసినోడిదె బలము
హర హర హర మహాదేవ వేద వేదాన్త సార
సర్వము జగతికే అంతర్యామి
ఆది శివా కనరారా
డబ్బు కోసమే పరువు మనిషి బంధు బలగము కనడు
హరోం హరా మంచి చెప్పినా వినడు
మనిషి మాయ బొమ్మ అవుతాడు
సృష్టి స్థితి లయ కారకుండా
నీకు శరణు శరణు ఓ శంకరా
మనిషిలో మనిషై నిలవరా
మలినాలను తొలగించరా
Eswarecha Song Lyrics From Shivarathri Trending Song In Telugu
Hara..shankara..
Dhirana dhirana dhira thaandava keli
Erugara maa katha jagadhvhaari
Aadhi anthapu thrishoola dhvaari
Shambo hara om
Dama dama dama damaruka naadham
Shambo shankara shanaka ninadham
Meda chuttuna sheshaa baranam
Shambo hara om
Kaati kaapari neeve kaala yamudivi neeve
Kadhile dharmamu neeve
Nadipe paadhamu neeve
Kanaraa kanaraa maa kastaalu tholagimpe varevaru
Bole nadh shambo shiva sharanantu vedithi kadhalaraa
Navvuthu natinchu vaare raajyamelu vaarai
Harom hara mosapu theralanu vechi
Dochukunedhi veere ee narudi venta penu swardhamanta
Kabalinchu aayudham ledhuraa
Aasha niraashala haddulu paddhulu avadhulu leni jagamuraa
Dhirana dhirana dhira thaandava keli
Erugara maa katha jagadhvhaari
Aadhi anthapu thrishoola dhvaari
Shambo hara om
Neethi nyaayamu nedu modu vaarenu choodu
Harom hara manvathvame kanamu
Balisinodidhe balamu
Hara hara hara mahadheva vedha vedhantha saara
Sarwam jagathike antharyaami
Aadhi shivaa kanaraaraa
Dabbu kosame paruvu manishi bandhu balagame kanadu
Harom hara manchi cheppinaa vinadu
Manishi maaya bomma avuthaadu
Srushti sthithi laya karakudaa
Neeku sharanu sharanu o shankaraa
Manishilo manishai nilavaraa
Malinaalanu tholagincharaa
No comments
Post a Comment