విల్లాలి వీరుడతడు తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

విల్లాలి వీరుడతడు తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Lyrics - Dappu Srinu


 
 
Singer Dappu Srinu
Composer Dappu Srinu
Music Sunkara Anjaneyulu
Song Writer Sunkara Anjaneyulu

Lyrics

ఓం స్వామియే… శరణమయ్యప్ప విల్లాలి వీరనే… శరణమయ్యప్ప వీరమణికంఠనే.. శరణమయ్యప్ప స్వామియే.. అయ్యప్పో అయ్యప్పో.. స్వామియే స్వామి శరణం.. అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం.. స్వామి శరణం విల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడు విల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడు పంబనివసుదతడు మణికంఠ బాలుడతాడు పంబనివసుదతడు మణికంఠ బాలుడతాడు స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి ఎరుమేలి జాతరంటా వావరయ్య స్వామంట ఎరుమేలి జాతరంటా వావరయ్య స్వామంట యేషాలు యేసుకొని ఈరంగం యేతరంట యేషాలు యేసుకొని ఈరంగం యేతరంట స్వామి దింతక థోమ్ అయ్యప్ప దింతక థోమ్ అయ్యప్ప దింతక థోమ్ స్వామి దింతక థోమ్ ఎరుమేలి జాతరంటా వావరయ్య స్వామంత ఎరుమేలి జాతరంటా వావరయ్య స్వామంత యేషాలు యేసుకొని ఈరంగం యేతరంట యేషాలు యేసుకొని ఈరంగం యేతరంట కరిమలే దాటుకొని పంబకే వస్తారంట కరిమలే దాటుకొని పంబకే వస్తారంట స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప విల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడు విల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడు పంబనివాసుడతడు మణికంఠ బాలుడతాడు స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి నీలిమల కొండకాడ శబరి పీఠం కాడ నీలిమల కొండకాడ శబరి పీఠం కాడ కొబ్బరికాయలు కొట్టి శరణాలే పాడుదాము కొబ్బరికాయలు కొట్టి శరణాలే పాడుదాము స్వామియే.. అయ్యప్పో అయ్యప్పో.. స్వామియే స్వామియే.. అయ్యప్పో అయ్యప్పో.. స్వామియే నీలిమల కొండకాడ శబరి పీఠం కాడ నీలిమల కొండకాడ శబరి పీఠం కాడ కొబ్బరికాయలు కొట్టి శరణాలే పాడుదాము కొబ్బరికాయలు కొట్టి శరణాలే పాడుదాము ఆడుతూ పాడుతు సన్నిదానం చేరుకుందాం ఆడుతూ పాడుతు సన్నిదానం చేరుకుందాం స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప విల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడు విల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడు పంబనివాసుడతడు మణికంఠ బాలుడతాడు స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి స్వామియే.. అయ్యప్పో అయ్యప్పో.. స్వామియే స్వామి శరణం.. అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం.. స్వామి శరణం భగవాన్ శరణం.. భగవతీ శరణం దేవన్ శరణం.. దేవీ శరణం స్వామియే.. అయ్యప్పో అయ్యప్పో.. స్వామియే స్వామియే….. శరణమయ్యప్ప

Villali Veerudathadu Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Om Swami... Saranamayappa Villali Virane... Saranamayappa Veeramanikantane.. Saranamayappa Swami.. Ayyappo Ayyappo.. Swami Swami Saranam.. Ayyappa Saranam Ayyappa Sharanam.. Swami Sharanam Willali is a hero and will become a hero Willali is a hero and will become a hero Pambanivasudatta is a manikantha boy Pambanivasudatta is a manikantha boy Swamante Swami is Ayyappa Swami Swamante Swami is Ayyappa Swami Let's see Swami, let's see Ayyappa Let's see Swami, let's see Ayyappa Let's see Swami, let's see Ayyappa Let's see Swami, let's see Ayyappa Erumeli Jataranta Vavarayya Swamanta Erumeli Jataranta Vavarayya Swamanta Yeshua is the name of Jesus Yeshua is the name of Jesus Swami Dinthaka Thom Ayyappa Dinthaka Thom Ayyappa Dinthaka Thom Swami Dinthaka Thom Erumeli Jataranta Vavarayya Swamanta Erumeli Jataranta Vavarayya Swamanta Yeshua is the name of Jesus Yeshua is the name of Jesus Crossing Karimale and coming to Pambake Crossing Karimale and coming to Pambake Swami Ayyappa Sharanam Ayyappa Swami Ayyappa Sharanam Ayyappa Swami Ayyappa Sharanam Ayyappa Swami Ayyappa Sharanam Ayyappa Willali is a hero and will become a hero Willali is a hero and will become a hero Manikantha is a boy from Pambanivasudat Swamante Swami is Ayyappa Swami Swamante Swami is Ayyappa Swami Let's see Swami, let's see Ayyappa Let's see Swami, let's see Ayyappa Let's see Swami, let's see Ayyappa Let's see Swami, let's see Ayyappa Nilimala Kondakada Sabari Peetham Kada Nilimala Kondakada Sabari Peetham Kada Let's beat coconuts and sing sharanas Let's beat coconuts and sing sharanas Swami.. Ayyappo Ayyappo.. Swami Swami.. Ayyappo Ayyappo.. Swami Nilimala Kondakada Sabari Peetham Kada Nilimala Kondakada Sabari Peetham Kada Let's beat coconuts and sing sharanas Let's beat coconuts and sing sharanas Let's play and reach Paduthu Sannidanam Let's play and reach Paduthu Sannidanam Swami Ayyappa Sharanam Ayyappa Swami Ayyappa Sharanam Ayyappa Swami Ayyappa Sharanam Ayyappa Swami Ayyappa Sharanam Ayyappa Willali is a hero and will become a hero Willali is a hero and will become a hero Manikantha is a boy from Pambanivasudat Swamante Swami is Ayyappa Swami Swamante Swami is Ayyappa Swami Let's see Swami, let's see Ayyappa Let's see Swami, let's see Ayyappa Let's see Swami, let's see Ayyappa Let's see Swami, let's see Ayyappa Swami.. Ayyappo Ayyappo.. Swami Swami Saranam.. Ayyappa Saranam Ayyappa Sharanam.. Swami Sharanam Bhagavan Sharanam.. Bhagwati Sharanam Devan Sharanam.. Devi Sharanam Swami.. Ayyappo Ayyappo.. Swami Swami….. Saranamayappa  
 

విల్లాలి వీరుడతడు తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Watch Video

 
  • Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం Lyrics
  • Ayyappa Swamy Suprabhatam in Telugu Lyrics,శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్
  • అయ్యప్ప స్వామి నిత్య పూజా విధానం, Ayyappa Swamy Nitya Pooja Vidhanam అయ్యప్ప పూజా విధానం
  • దేహమందు చూడరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర లిరిక్స్– డప్పు శ్రీను బజన
  • విల్లాలి వీరుడతడు తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • చుక్కల్లాంటి చుక్కల్లో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • బుజ్జి బుజ్జి గణపయ్య తెలుగు పాట లిరిక్స్– డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • అయ్యప్ప స్వామిని కొలవందిరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • అయ్యప్ప స్వామికి ఆరతి మందిరం తెలుగు పాటల లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
Previous Post Next Post

نموذج الاتصال