తెలుగురాశులు పేర్లు వాటి గుర్తులు
తెలుగు | ఇంగ్లీష్ | వాటి గుర్తులు |
మేషం | Aries | మేక |
వృషభం | Taurus | ఎద్దు |
మిధునం | Gemini | కవలలు |
కర్కాటకం | Cancer | ఎండ్రకాయ |
సింహం | Leo | సింహం |
కన్య | Virgo | యువతి |
తుల | Libra | త్రాసు |
వృశ్చికం | Scorpio | తేలు |
ధనస్సు | Sagattarius | ధనస్సు/ |
మకరం | Capricorn | మొసలి |
కుంభం | Aquarius | కొమ్ములున్నచేప |
మీనం | Pisces | రెండు చేపలు |
No comments
Post a Comment