ఆపిల్ పండు లోని విశేషాలు

 
 
ఆపిల్ పండు లోని పోషకాలు:
 
యాపిల్స్‌లో విటమిన్ ఎ, బి, సి మరియు ఇ కె ఉంటాయి. వాటిలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, జింక్, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.
 
 
 
 
 
 
ఆపిల్ వలన కలిగే ప్రయోజనాలు:
 
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఈ  పండు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి స్నేహకారిగా ఉంటుంది.
మెదడు కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది.
 ఈ పండు రక్తపోటు మరియు చక్కెర స్థాయిలను  కూడా నియంత్రిస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మరింత ప్రకాశవంతంగా చేస్తుంది.
ఈ పండు రోజు   తినడం  వల్ల దంతాలు, ఎముక మరియు జుట్టును ఆరోగ్యంగా కూడా  ఉంచుతుంది.
ఈ పండు కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది.
  • ఆపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్య ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
  • ఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
  • ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్క
  • ఆయుర్వేద చిట్కాలు తెలుగులో
  • ఆరోగ్య ఆహారం మరియు ఫిట్నెస్ ఆరోగ్యకరమైన ఆహారం
  • ఆరోగ్యకరమైన ఎముకల కోసం ఆహారంలో చేర్చవలసిన ఆహార పదార్థాలు
  • ఆరోగ్యకరమైన కండరాల కోసం ఆహారంలో చేర్చవలసిన లూసిన్ ఆధారిత ఆహారాలు
  • ఆరోగ్యకరమైన గుండె కోసం మంచి ఆహార చిట్కాలు
  • ఆరోగ్యపరంగా తమలపాకు ఉపయోగాలు
  • ఆరోగ్యానికి వ్యాయామం ఎంత ముఖ్యమైనది ప్రతిరోజూ వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందా?
  • ఆరోగ్యానిచ్చే పండ్లు
  • ఆర్గాన్ నూనె యొక్క ప్రయోజనాలు
  • ఆలివ్ ఆకు యొక్క ప్రయోజనాలు
  • ఆలివ్ నూనె వలన కలిగే ఉపయోగాలు, ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు