దేహమందు చూడరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

దేహమందు చూడరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Lyrics - dappu srinu


 
 

Lyrics

దేహమందు చూడరా దేవుడెందున్నడురా ఆత్మలోపాల అయ్యప్ప స్వామి అంతా తానే ఆయారా దేహమందు చూడరా దేవుడెందున్నడురా ఆత్మలోపాల అయ్యప్ప స్వామి అంతా తానే ఆయారా అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు శబరిమలై యాత్ర చెయ్యరా మనసులోన మలినమ్ తొలగి ఈ మానవుడే మాధవుడుగా మారతడురా గురువు గురువని కొందరు గురువు కాదని కొందరు గురువు గురువని కొందరు గురువు కాదని కొందరు గురువు చెప్పిన గురుతులు తెలియక గురువు చెప్పిన గురుతులు తెలియక గుద్దులాడుకుందురు దేహమందు చూడరా దేవుడెందున్నడురా ఆత్మలోపాల అయ్యప్ప స్వామి అంతా తానే ఆయారా అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు శబరిమలై యాత్ర చెయ్యరా మనసులోన మలినమ్ తొలగి ఈ మానవుడే మాధవుడుగా మారతడురా ముట్టు ముట్టని కొండారు ముట్టరాదని కొండారు ముట్టు ముట్టని కొండారు ముట్టరాదని కొండారు ముట్టు ఇడిసిన తొమ్మిది నేలలకు ముట్టు ఇడిసిన తొమ్మిది నేలలకు ముద్దులాడుకుందూరు దేహమందు చూడరా దేవుడెందున్నడురా ఆత్మలోపాల అయ్యప్ప స్వామి అంతా తానే ఆయారా అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు శబరిమలై యాత్ర చెయ్యరా మనసులోన మలినమ్ తొలగి ఈ మానవుడే మాధవుడుగా మారతడురా పచ్చి కట్టెలు నాల్గు రా యెండు కట్టె ఒకటీ రా పచ్చి కట్టెలు నాల్గు రా యెండు కట్టె ఒకటీ రా కట్టెలే మన సుట్టాలైతే కట్టెలే మన సుట్టాలైతే కాడుమనతల్లి తండ్రి రా దేహమందు చూడరా దేవుడెందున్నడురా ఆత్మలోపాల అయ్యప్ప స్వామి అంతా తానే ఆయారా అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు శబరిమలై యాత్ర చెయ్యరా మనసులోన మలినమ్ తొలగి ఈ మానవుడే మాధవుడుగా మారతడురా తోలు తిత్తి దేహము రా దీనికి తొమ్మిది కంతలు రా తోలు తిత్తి దేహము రా దీనికి తొమ్మిది కంతలు రా తొమ్మిడి కంతలు నడుమన అయ్యప్ప తొమ్మిడి కంతలు నడుమన అయ్యప్ప ఆత్మ జ్యోతిగా వెలుగురా దేహమందు చూడరా దేవుడెందున్నడురా ఆత్మలోపాల అయ్యప్ప స్వామి అంతా తానే ఆయారా అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు శబరిమలై యాత్ర చెయ్యరా మనసులోన మలినమ్ తొలగి ఈ మానవుడే మాధవుడుగా మారతడురా మాల వేసి చూడరా మధము తగ్గును సోదరా మాల వేసి చూడరా మధము తగ్గును సోదరా మనసులోని మలినమ్ పోతే మన మనసులోని మలినమ్ పోతే మానవుడే మాధవుడురా దేహమందు చూడరా దేవుడెందున్నడురా ఆత్మలోపాల అయ్యప్ప స్వామి అంతా తానే ఆయారా అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు శబరిమలై యాత్ర చెయ్యరా మనసులోన మలినమ్ తొలగి ఈ మానవుడే మాధవుడుగా మారతడురా ఈ మానవుడే మాధవుడుగా మారతడురా ఈ మానవుడే మాధవుడుగా మారతడురా ఈ మానవుడే మాధవుడుగా మారతడురా

Dehamandu Chudara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Do not see God in the body Atmalopala Ayyappa Swami Everything is tired Do not see God in the body Atmalopala Ayyappa Swami Everything is tired Ayyappa Maleyya O Lord Don't visit Sabarimalai Get rid of malinum in the mind This is human Will he become Madhava? Some say that the teacher is the teacher Some are not teachers Some say that the teacher is the teacher Some are not teachers Not knowing what the teacher said Not knowing what the teacher said They will punch Do not see God in the body Atmalopala Ayyappa Swami Everything is tired Ayyappa Maleyya O Lord Don't visit Sabarimalai Get rid of malinum in the mind This is human Will he become Madhava? The untouchable hill Muttaradani Kondaru The untouchable hill Muttaradani Kondaru To the nine lands touched To the nine lands touched Kissing Do not see God in the body Atmalopala Ayyappa Swami Everything is tired Ayyappa Maleyya O Lord Don't visit Sabarimalai Get rid of malinum in the mind This is human Will he become Madhava? Bring four raw firewoods If there is one piece of firewood, come Bring four raw firewoods If there is one piece of firewood, come Firewood is our firewood Firewood is our firewood Mother-in-law's father come Do not see God in the body Atmalopala Ayyappa Swami Everything is tired Ayyappa Maleyya O Lord Don't visit Sabarimalai Get rid of malinum in the mind This is human Will he become Madhava? Skin cyst body It has nine kantas Skin cyst body It has nine kantas Nadumana Ayyappa with nine kanta Nadumana Ayyappa with nine kanta Shine like a flame of soul Do not see God in the body Atmalopala Ayyappa Swami Everything is tired Ayyappa Maleyya O Lord Don't visit Sabarimalai Get rid of malinum in the mind This is human Will he become Madhava? Do not look at the garland The honey will decrease, brother Do not look at the garland The honey will decrease, brother If the evil in the mind is gone If the evil in our mind is gone Man is Madhava Do not see God in the body Atmalopala Ayyappa Swami Everything is tired Ayyappa Maleyya O Lord Don't visit Sabarimalai Get rid of malinum in the mind This is human Will he become Madhava? This is human Will he become Madhava? This is human Will he become Madhava? This is human Will he become Madhava?  
 

దేహమందు చూడరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Watch Video

  • Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం Lyrics
  • Ayyappa Swamy Suprabhatam in Telugu Lyrics,శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్
  • అయ్యప్ప స్వామి నిత్య పూజా విధానం, Ayyappa Swamy Nitya Pooja Vidhanam అయ్యప్ప పూజా విధానం
  • దేహమందు చూడరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర లిరిక్స్– డప్పు శ్రీను బజన
  • విల్లాలి వీరుడతడు తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • చుక్కల్లాంటి చుక్కల్లో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • బుజ్జి బుజ్జి గణపయ్య తెలుగు పాట లిరిక్స్– డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • అయ్యప్ప స్వామిని కొలవందిరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • అయ్యప్ప స్వామికి ఆరతి మందిరం తెలుగు పాటల లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • స్వామియే శరణం శరణమయ్యప్పా శరణం శరణం స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
Previous Post Next Post

نموذج الاتصال