చుక్కల్లాంటి చుక్కల్లో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

చుక్కల్లాంటి చుక్కల్లో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Lyrics - Dappu Srinu


 
 
Singer Dappu Srinu
Composer Dappu Srinu
Music Sunkara Anjaneyulu
Song Writer Chowdam Srinivasarao

Lyrics

చుక్కల్లాంటి చుక్కల్లో… లచ్చలదీ చుక్కల్లో… యే చుక్కనున్నాడో… అయ్యప్పా మరి ఏ దిక్కునున్నడో… అయ్యప్ప చుక్కల్లాంటి చుక్కల్లో లచ్చలదీ చుక్కల్లో చుక్కల్లాంటి చుక్కల్లో లచ్చలది చుక్కల్లో చుక్కల్లాంటి చుక్కల్లో లచ్చలదీ చుక్కల్లో చుక్కల్లాంటి చుక్కల్లో లచ్చలది చుక్కల్లో యే చుక్కనున్నాడో అయ్యప్ప యే దిక్కునున్నడో అయ్యప్ప యే చుక్కనున్నాడో అయ్యప్ప మరి ఏ దిక్కునున్నడో అయ్యప్ప శబరిమల కొండల్లో కొండ మీది కొండల్లో శబరిమల కొండల్లో కొండ మీది కొండల్లో శబరిమల కొండల్లో కొండ మీది కొండల్లో శబరిమల కొండల్లో కొండ మీది కొండల్లో యే కొండనున్నాడో అయ్యప్ప కాపాడి రక్షించు అయ్యప్ప యే కొండనున్నాడో అయ్యప్ప కాపాడి రక్షించు అయ్యప్ప చుక్కల్లాంటి చుక్కల్లో లచ్చలాది చుక్కల్లో చుక్కల్లాంటి చుక్కల్లో లచ్చలది చుక్కల్లో లచ్చలది చుక్కల్లో లచ్చలదీ చుక్కల్లో లచ్చలాది చుక్కల్లో లచ్చలదీ చుక్కల్లో యే చుక్కనున్నాడో అయ్యప్ప యే దిక్కునున్నడో అయ్యప్ప యే చుక్కనున్నాడో అయ్యప్ప మరి ఏ దిక్కునున్నడో అయ్యప్ప మళయాళ దేశంలో పందాళ రాజ్యంలో మళయాళ దేశంలో పందాళ రాజ్యంలో మళయాళ దేశంలో పందాళ రాజ్యంలో మళయాళ దేశంలో పందాళ రాజ్యంలో పందాళ బాలుడంట అయ్యప్ప మమ్ము కాపాడి కరుణించు అయ్యప్ప పందాళ బాలుడంట అయ్యప్ప మమ్ము కాపాడి కరుణించు అయ్యప్ప చుక్కల్లాంటి చుక్కల్లో లచ్చలది చుక్కల్లో చుక్కల్లాంటి చుక్కల్లో లచ్చలది చుక్కల్లో లచ్చలదీ చుక్కల్లో లచ్చలదీ చుక్కల్లో లచ్చలది చుక్కల్లో లచ్చలదీ చుక్కల్లో యే చుక్కనున్నాడో అయ్యప్ప యే దిక్కునున్నడో అయ్యప్ప యే చుక్కనున్నాడో అయ్యప్ప మరి ఏ దిక్కునున్నడో అయ్యప్ప నిన్నే నమ్మి వచ్చేము నీ భజనలు చేసేము నిన్నే నమ్మి వచ్చేము నీ భజనలు చేసేము నిన్నే నమ్మి వచ్చేము నీ భజనలు చేసేము నిన్నే నమ్మి వచ్చేము నీ భజనలు చేసేము నీ శరణం పాడేము అయ్యప్ప మమ్ము కాపాడి రక్షించు అయ్యప్ప నీ శరణం పాడేము అయ్యప్ప మమ్ము కాపాడి రక్షించు అయ్యప్ప చుక్కల్లాంటి చుక్కల్లో లచ్చలాది చుక్కల్లో చుక్కల్లాంటి చుక్కల్లో లచ్చలదీ చుక్కల్లో లచ్చలది చుక్కల్లో లచ్చలదీ చుక్కల్లో లచ్చలదీ చుక్కల్లో లచ్చలదీ చుక్కల్లో యే చుక్కనున్నాడో అయ్యప్ప యే దిక్కునున్నడో అయ్యప్ప యే చుక్కనున్నాడో అయ్యప్ప మరి ఏ దిక్కునున్నడో అయ్యప్ప

Chukkallanti Chukkallo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

In drops like drops... Bribes in drops... Where is the drop… Ayyappa And in which direction... Ayyappa In drops like drops Bribery in drops In drops like drops Bribes are in drops In drops like drops Bribery in drops In drops like drops Bribes are in drops Ayyappa from the drop Ayyappa is the direction Ayyappa from the drop Ayyappa in which direction In the hills of Sabarimala The hill is in the hills In the hills of Sabarimala The hill is in the hills In the hills of Sabarimala The hill is in the hills In the hills of Sabarimala The hill is in the hills Ayyappa from that hill Save and protect Ayyappa Ayyappa from that hill Save and protect Ayyappa In drops like drops In drops like bribes In drops like drops Bribes are in drops Bribes are in drops Bribery in drops In drops like bribes Bribery in drops Ayyappa from the drop Ayyappa is the direction Ayyappa from the drop Ayyappa in which direction In Malayalam country In the kingdom of Pandala In Malayalam country In the kingdom of Pandala In Malayalam country In the kingdom of Pandala In Malayalam country In the kingdom of Pandala Pandala Baludanta Ayyappa Ayyappa save us and have mercy Pandala Baludanta Ayyappa Ayyappa save us and have mercy In drops like drops Bribes are in drops In drops like drops Bribes are in drops Bribery in drops Bribery in drops Bribes are in drops Bribery in drops Ayyappa from the drop Ayyappa is the direction Ayyappa from the drop Ayyappa in which direction We believe in you We will do your bhajans We believe in you We will do your bhajans We believe in you We will do your bhajans We believe in you We will do your bhajans Let us sing your refuge Ayyappa Save us Ayyappa Let us sing your refuge Ayyappa Save us Ayyappa In drops like drops In drops like bribes In drops like drops Bribery in drops Bribes are in drops Bribery in drops Bribery in drops Bribery in drops Ayyappa from the drop Ayyappa is the direction Ayyappa from the drop Ayyappa in which direction  
 

చుక్కల్లాంటి చుక్కల్లో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Watch Video

  • Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం Lyrics
  • Ayyappa Swamy Suprabhatam in Telugu Lyrics,శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్
  • అయ్యప్ప స్వామి నిత్య పూజా విధానం, Ayyappa Swamy Nitya Pooja Vidhanam అయ్యప్ప పూజా విధానం
  • దేహమందు చూడరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర లిరిక్స్– డప్పు శ్రీను బజన
  • విల్లాలి వీరుడతడు తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • చుక్కల్లాంటి చుక్కల్లో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • బుజ్జి బుజ్జి గణపయ్య తెలుగు పాట లిరిక్స్– డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • అయ్యప్ప స్వామిని కొలవందిరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • అయ్యప్ప స్వామికి ఆరతి మందిరం తెలుగు పాటల లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
Previous Post Next Post

نموذج الاتصال