అయ్యప్ప స్వామి నిత్య పూజా విధానం, Ayyappa Swamy Nitya Pooja Vidhanam అయ్యప్ప పూజా విధానం

అయ్యప్ప నిత్య పూజా విధానం, Sri Ayyappa Swamy Nitya Pooja Vidhanam,అయ్యప్ప పూజా విధానం

తెల్లవారుజాముననే బ్రహ్మముహూర్తమందున లేచి కాలకృత్యములు, స్నానాధికాలు ముగించుకొని, నుదుట విభూది, గంధము, కుంకుమలు అలంకరించుకొని, పూజా వస్తువులను, సామాగ్రిని అన్నింటిని సిద్ధం చేసుకొని, మనం ప్రతిష్టింపచేసుకున్న స్వామివారి చిత్రపటమునకు ఎదురుగా ఆసనంపైన కూర్చొని, ఏకవత్తి దీపాన్ని వెలిగిస్తూ......... ఓం..............ఓం.............ఓం... హరి: ఓం, అస్మత్ గురుభ్యోనమ: అయం ముహుర్తస్సుముహుర్తోస్తు, ముహూర్తమస్తు సుప్రతిష్టితమస్తు. (అక్షంతలు స్వామి వారిపై వేయవలెను.) యశ్శివోనామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలంతదేవలక్ష్మీపతేతేంఘ్రియుగంస్మరామి. యత్రయోగీశ్వర: కృష్ణో యత్రపార్థో ధనుర్ధర: తత్రశ్రీ: ర్విజయో భూతిర్ద్రువానీతిర్మతిర్మమ. లాభస్తేషాం జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః యేషామిందీవరశ్యామో హృదయస్తో జనార్ధన: ఆపదా మహహర్తారం ధాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యయంబకీ దేవీ నారాయణీ నమోస్తుతే. సుముఖశ్చై కదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ! ధూమకేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంభ స్కంద పూర్వజా ! షోడ షైతానీ నామాని యః పఠేత్ శృణు యాదపి విద్యారంబే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నఃతస్య నజాయతే ఓం శ్రీ మహా గణాధిపతయే నమః. హరిః ఓం ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ: శ్రీ ఉమా మహేశ్వరాభ్యాం నమ: శ్రీ వాణీ హిరణ్యగ ర్భాభ్యాం నమ: శ్రీ శచీ పురంధరాభ్యాం నమ: శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమ: శ్రీ సీతారామాభ్యాం నమ: శ్రీ ఇష్టదేవతాభ్యాం నమ: శ్రీ కులదేవతాభ్యాం నమ: శ్రీ మంటప దేవతాభ్యాం నమ: శ్రీ మాతా పితృభ్యాం నమ: శ్రీ ఆచార్యేభ్యో నమ: శ్రీ పీఠ దేవతాభ్యో నమ: ఓం శ్రీ గురుభ్యోన్నమ: సర్వేభ్యో బ్రాహ్మణేబ్యో మహజనేభ్యో దేవతాభ్యోన్నమ: దీపారాధన ఉదయం : ఓం దీపదేవీ మహాదేవీ శుభం భవతు మే సదా యావత్ పూజా సమాప్తిస్వాత్ తావత్ ప్రజ్వల సుస్థిరా. సాయంత్రం : దీపంజ్యోతి: పరబ్రహ్మాం దీపంజోతి: జనార్ధనం సర్వపాపహరేనిత్యం సంధ్య దీపరాజ నమోస్తుతే. ఆచమనము అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సభాహ్యభ్యాంతర: శ్శుచ్చి: (ఉద్దరిణిలోని నీళ్ళను తలపై చల్లుకొనవలెను.) కేశవాయ స్వాహా – నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా - (అంటూ నీటిని త్రాగవలెను.) గోవిందాయ నమ: విష్ణవే నమ: మధుసూధనాయ నమ: త్రివిక్రమాయ నమ: వామనాయ నమ: శ్రీధరాయ నమ: హృషీకేశాయ నమ: పద్మనాభాయ నమ: దామోదరాయ నమ: సంకర్షనాయ నమ: వాసుదేవాయ నమ: ప్రద్యుమ్నాయ నమ: అనిరుద్ధాయ నమ: పురుశోత్తమాయ నమ: అధోక్షజాయ నమ: నారసింహాయ నమ: అచ్యుతాయ నమ: జనార్ధనాయ నమ: ఉపేంద్రాయ నమ: హరయే నమ: శ్రీ కృష్ణాయ నమ: ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ: (అక్షతలు స్వామి పైన వేయవలెను) భూతోచ్చాటనము ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమి భారకా ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే (అక్షతలు వాసన చూసి ఎడమ ప్రక్కకు వేసుకోవలెను) ప్రాణాయామము దైవీ గాయత్రిచంద: ప్రాణాయామి వినియోగ: ఓం భూ: .........., ఓం భువః ఓం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓం సత్యం | ఓం భూ: .........., ఓం భువః ఓం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓం సత్యం | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ | ఓం మాపోజ్యోతి రసోమృతమ్! బ్రహ్మ ! భూర్భువస్సువరోం.

అయ్యప్ప స్వామి పూజ విధానం pdf

సంకల్పము మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ! శుభేశోభన మముహూర్తే ! శ్రీ మహా విష్నోరాజ్ఞాయ ప్రవర్థ మానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరత ఖండే, మేరో: దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గంగా గోదావర్యర్మద్యప్రదేశే, సమస్త దేవతా బ్రాహ్మణసన్నిధౌ, హరిహర చరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్యా సంవత్సరానాం మధ్యే శ్రీ............. సంవత్సరే................ ఆయనే............ ఋతౌ.........................మాసే ................................పక్షేశుభతితవ్ శ్రీమాన్ శ్రీమత:....................................గోత్రస్య..............................నామధేయస్య, ధర్మపత్ని........... సమేతస్య (అస్మాకం) సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, వీర్య, అభయ, విజయ, అయురారోగ్య, అష్ట ఐశ్వర్యాభివృధ్యర్ధం, సమస్త గ్రహదోష పరిహారార్ధం, ధర్మార్థ, కామ, మోక్ష్మ చతుర్విధ, ఫల పురుషార్థ సిధ్యర్ధం, జ్ఞాన వైరాగ్య సిధ్యర్ధం, ఇష్టకావర్యార్ధ ఫల సిధ్యర్ధం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం, మమ గృహే యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ మహా గణపతి, శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి నమః శ్రీ హరి హరపుత్ర అయ్యప్ప స్వామి నమః, పంచామృత అభిషేక పూర్వక, అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే. (మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ! కరిష్యమానస్య శ్రీ అయ్యప్ప స్వామి దివ్య మకర జ్యోతి దర్శనార్థం శ్రీ మహా గణపతి, శ్రీ సుబ్రమణ్యేశ్వర సహిత శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి పూజాం కరిష్యే.)(అక్షతలు చేతితో తీసుకొని నీటితో కలిపి వదులవలెను.) ఘంటానాదం ఆగమార్ధంతు దేవానాం గమనార్హంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఇతి ఘంటానాదం కృత్వా ( గంటను మ్రోగించ వలెను.) అయ్యప్ప స్వామి కలశపూజ కలసశ్యముఖే విష్ణు కంఠేరుద్రస్సమాశ్రితాః మూలేతత్ర స్థితోబ్రహ్మా మధ్యేమాతృగణాస్థితా కుక్షౌతు సాగరాత్సర్వే సప్తద్వీపా వసుంధరా: ఋగ్వేదో:త యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః అంగైశ్చ సహితా: స్సర్వేకలశాంబు సమాశ్రితా: (కలశం ను కుడి చేతితో ముయవలెను.) ఓం గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ, జలేస్మిన్ సన్నిధింకురు కావేరి తుంగభద్రాచ కృష్ణవేణిచ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచంగా ప్రకీర్తితాః ఓం గంగాయ నమః యమునాయ నమః నర్మదాయ నమః గోదావర్యై నమః సరస్వత్యై నమః సింధవే నమః (కలశం లో అక్షతలు వేయవలెను.) ఆయాంతు దేవపూజార్ధం దురితక్షయకారకా... కలశోదకేన పూజా ద్రవ్యాని సంప్రోక్ష్య: దేవతత్మానాం సంప్రోక్ష్య | ఆత్మానాం సంప్రోక్ష్య. ( కలశంలోని నీటిని పుష్పముతో పూజా ద్రవ్యములపైన ప్రోక్షణం చేయవలెను ,అలాగే  ఏర్పాటు చేసుకున్న దేవతా చిత్రపటములపైన ప్రోక్షణం చేయవలెను తరువాత తనపైన ప్రోక్షణం చేసుకోనవలెను.) ఆత్మ పూజ దేహో దేవాలయం ప్రోక్తో జీవోదేవః సనాతనః l త్యజేత్ అజ్ఞాన నిర్మూల్యం సోకహం భవేన పూజయేత్ ll ఓం ఆత్మనే నమః ఓం జీవాత్మనే నమః ఓం జ్ఞానాత్మనే నమః ఓం అంతరాత్మనే నమః ఓం పరమాత్మనే నమ: (అక్షతలతో ఆర్చించుకొనవలెను.) పీఠ పూజ ఓం సకల గునాత్మక శక్తి యుక్తాయ యోగపీఠాత్మనేనమ: ఓం ఆధార శకై నమ: ఓం మూల ప్రకృత్యై నమ: ఓం ఆది వరాహాయ నమ: ఓం అది కూర్మాయ నమ: ఓం అనంతాయ నమ: ఓం పృథ్వివ్యై నమ: ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాబ్యో నమ: ఓం దశ దిక్పాలేభ్యో నమ: ఓం శ్రీ పీఠ దేవతాభ్యోనమ: గురు వందనం గురవే సర్వలోకానాం బిషజే సర్వ యోగినాం నిధయే సర్వ విద్యానాంశ్రీ దక్షిణామూర్తయే నమ: వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞాన మూర్తిం, విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదా సాక్షి భూతం, భావాతీతం త్రిగుణ రహితం సద్గురం తమ్ నమామి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మాహేశ్వర, గురు సాక్షాత్ పరః బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ:. ప్రార్థన శ్లోకాలు శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విగ్నోప శాంతయే అఖండ మండలా కారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితంయేన తస్మై శ్రీ గురవే నమ: మాణిక్య వీణా మపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం, మాతంగ కన్యాం మనసా స్మరామి . సరస్వతీ మహాబాహే విద్యే కమల లోచనే, విద్యా రూపే విశాలాక్షి విద్యాందేహి నమోస్తుతే . లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీ రంగ దామేశ్వరీం, దాసీ భూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహేంద్ర గంగాధరం త్వాం తత్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధ లక్ష్మీర్మోక్ష లక్ష్మి: జయ లక్ష్మీ: సరస్వతి శ్రీ లక్ష్మీర్వరలక్మి: ప్రసన్న మమ సర్వదా ఓం శ్రీ మహా లక్ష్మినే నమ: ! ఓం నమో నారాయణనాయ నమ: ! ఓం నమో భగవతే వాసుదేవాయ నమ: ! వినా వేంకటేశం ననాదో ననాద: సదా వేంకటేశం స్మరామి స్మరామి హరే వేంకటేశ: ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అహం దూరతస్తే పదాం భోజయుగ్మ ప్రణామేచ్చ యాగాత్య సేవాం కరోమి, ప్రకృత్సేవయానిత్య సేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ శాంతాకారం భుజగశనయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణంశుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యాన గమ్యం వందేవిష్ణుం భవభయ హరంసర్వ లోకైక నాధం సశంఖ చక్రం సపీత వస్రం సరసీరు హేక్షం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా నమామి చాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీన మంబుదశ్యాయ మాయ దాక్షం అలంకృతం చంద్రాననం చతుర్భాహం శ్రీ వత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే (మూడు సార్లు ) శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్ తుల్యం రామనామ వరాననే (మూడు సార్లు చెప్పవలెను) ఆంజనేయం మహావీరం బ్రాహ్మ విష్ణు శివాత్మకం, తరుణార్క ప్రభోశాస్త్రం రామ ధూతం నమామ్యహం. బుద్దిర్భలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా, అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరనాద్భవేత్ శివ పంచాక్షరీ స్థోత్రం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్థాయ దిగంబరాయ తస్మై”న”కారాయ ఓం నమశ్శివాయ మందాకినీ సలిలచందన చర్చితాయ నందీశ్వర ప్రమధనాథ మహేశ్వరాయ మందారపుష్పబహుపుష్పసుపూజితాయ తస్మై“మ”కారాయ ఓం నమశ్శివాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై “శి” కారాయ ఓం నమశ్శివాయ వశిష్టకుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై “వ”కారాయ ఓం నమశ్శివాయ యక్ష స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతననాయ సుదివ్య దేవాయ దిగంబరాయ తస్మై “య”కారాయ ఓం నమశ్శివాయ పంచాక్షర మిదంపుణ్యం య:పఠేత్ శివ సన్నిధౌ శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే. !! (11 సార్లు ఓం నమః శివాయ అని జపించాలి.) శాంత పద్మానస్థం శశిధర మకుటం పంచ వక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశు మభయదం దహంతం నాగం పాకంచ ఘంటా తాటంక ప్రళయ హుతవహం పాశంకుశం వామ భాగేదరంతరం నానాలంకారయుక్త స్పటిక మణినిభం పార్వతీశం నమామి. శ్రీ భూతనాద సదానంద సర్వ భూతదయాపర రక్ష రక్ష మహా బాహో శాస్రే తుభ్యం నమోనమః గణపతి పూజ ఓం గం గణపతయే నమ: గణానాంత్వాం గణపతగ్ హవామహే కవిం కవీణాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆణః శృణ్వన్నీతిభి స్సీదసాదనమ్.. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా.. శ్రీ మహా గణపతయే నమ: - ధ్యాయామి ధ్యానం సమర్పయామి (అక్షతలు) “ ఆవాహయామి ఆసనం సమర్పయామి(అక్షతలు) “ పాద్యం పాదయో: పాద్యం సమర్పయామి(జలము) “ హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి (జలము) “ ముఖే ఆచమనీయం సమర్పయామి (జలము) “ మధుపర్కం సమర్పయామి (జలము) “ ఫలోదకం సమర్పయామి (జలము) “ శుద్దోదకేన స్నాపయామి (జలము) “ సానాంతరం ఆచమనీయం సమర్పయామి..(జలము) “ వస్రయుగ్మం సమర్పయామి (అక్షతలు) “ ఆభరణార్థం పుష్పం సమర్పయామి (పులు) “ అక్షతాన్ సమర్పయామి (అక్షతలు ) “ పుష్పమాల్యాన్ సమర్పయామి, పుష్పై: పూజయామి. సుముఖాయ నమః , ఏకదంతాయ నమః , కపిలాయ నమః , గజకర్ణికాయ నమః , లంబోదరాయ నమః , వికటాయ నమః , విఘ్న రాజయ నమః , గణాధిపాయ నమః , ధూమకేతవే నమః , గణాధ్యక్ష్యాయ నమః , పాల చంద్రాయ వక్రతుండాయ నమః, శూర్ప కర్ణాయ నమః , హేరంభాయ నమః ,స్కంద పూర్వజాయ నమః , శ్రీ మహా గణాధి పతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి.... శ్రీ మహా గణపతి అంగపూజ ఓం పార్వతీనందనాయనమః పాదౌ పూజయామి, ఓం గణేశాయనమః గుల్ఫౌ పూజయామి! ఓం జగద్ధాత్రేనమః జంగే పూజయామి | ఓం జగద్వల్లభాయనమః ఊరూ పూజాయామి | ఓం వికటాయనమః కటిం పూజయామి | ఓం గుహాగ్రజాయనమః గుహ్యం పూజయామి | ఓం మహోత్తమాయనమః మేడ్రం పూజయామి | ఓం నాథాయనమః నాభిం పూజయామి | ఓం ఉత్తమాయనమః ఉదరం పూజయామి | ఓం వినాయకాయనమః వక్షస్థలం పూజయామి | ఓం పాశశ్చితేనమః పార్శ్వేపూజయామి | ఓం హేరంభాయనమః హృదయం పూజయామి | ఓం కపిలాయనమః కంఠం పూజయామి | ఓం స్కంధా గ్రజాయనమః స్కంధౌ పూజయామి | ఓం హరసుతాయనమః హస్తాన్ పూజయామి | ఓం బ్రహ్మచారిణేనమః బాహూన్ పూజయామి | ఓం సుముఖాయనమః ముఖం పూజయామి | ఓం ఏకదంతాయనమః దంతౌ పూజయామి | ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి | ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి | ఓం ఫాలచంద్రాయనమః కపాలం పూజయామి | ఓం నాగాభరణాయ నమః నాసికాం పూజయామి | ఓం చిరంతనాయ నమః చుబుకం పూజయామి | ఓం పార్వతీ నందనాయ నమః పాదౌ పూజయామి | ఓం స్తూలోష్ఠాయ నమః ఔష్ఠౌ పూజయామి | ఓం కళన్మదాయ నమః కంఠమ్ పూజయామి | ఓం కపిలాయ నమః కచాన్ పూజయామి | ఓం శివప్రియాయ నమః శిరః పూజయామి, ఓం సర్వమంగళా సుతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి | [caption id="attachment_63854" align="aligncenter" width="524"] అయ్యప్ప స్వామి నిత్య పూజా విధానం, Ayyappa Swamy Nitya Pooja Vidhanam[/caption] విఘ్నేశ్వర అష్ణోత్తర శతనామావళి పూజ  ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గణేశ్వరాయ నమః ఓం స్కందాగ్రజాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం భూతాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం అగ్నిగర్భశ్చితే నమః ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః ఓం వాణీ ప్రదాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః ఓం సర్వతనయాయ నమః ఓం శార్వరీ ప్రియాయ నమః ఓం సర్వాత్మకాయ నమః ఓం సృష్టికర్తే నమః ఓం దేవాయ నమః ఓం అనేకార్చితాయ నమః ఓం శివాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం బుద్ధి ప్రదాయ నమః ఓం శాంతాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం గజాననాయ నమః ఓం ద్వైమాత్రేయాయ నమః ఓం మునిస్తుత్యా నమః ఓం భక్తవిజ్ఞ వినాశకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతురాయ నమః ఓం శక్తి సంయుతాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హరయే నమః ఓం బ్రహ్మ విదుత్తమాయ నమః ఓం కాలాయ నమః ఓం గ్రహపతయే నమః ఓం కామినే నమః ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః ఓం పాశాంకుశధరాయ నమః ఓం చండాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం ఆకల్మషాయ నమః ఓం స్వయం సిద్దాయ నమః ఓం సిద్దార్చిత పదాంబుజాయ నమః ఓం బీజాపూర ఫలాసక్తాయ నమః ఓం వరదాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కృతినే నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం వీతభయాయ నమః ఓం గతినే నమః ఓం చక్రిణే నమః ఓం ఇక్షుచాపభృతే నమః ఓం శ్రీదాయ నమః ఓం అజాయ నమః ఓం ఉత్పలాకారాయ నమః ఓం శ్రీపతయే నమః ఓం స్తుతిహర్షితాయ నమః ఓం కులాద్రిబేత్రే నమః ఓం జటిలాయ నమః ఓం కలికల్మషనాశకాయ నమః ఓం చంద్రచూడామణయే నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారిణే నమః ఓం సమాహితాయ నమః ఓం ఆశ్రిత శ్రీకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్త వాంఛితదాయకాయ నమః ఓం శాంతాయ నమః ఓం కైవల్య సుఖదాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః ఓం దాంతాయ నమః ఓం బ్రహ్మ ద్వేష వివర్జితా య నమః ఓం ప్రమత్త దైత్య సమదాయ నమః ఓం శ్రీ కంఠాయ నమః ఓం విభుదేశ్వరాయ నమః ఓం రామార్చితాయ నమః ఓం విథయే నమః ఓం నాగరాజ యజ్ఞోపవీతకాయ నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం స్వయం కర్తే నమః ఓం సామఘోష ప్రియాయ నమః ఓం పరస్మై నమః ఓం స్థూలతుండాయ నమః ఓం అగ్రగణ్యై నమః ఓం ధీరాయ నమః ఓం వాగీశాయ నమః ఓం సిద్దిదాయకాయ నమః ఓం దుర్వాబిల్వ ప్రియాయ నమః ఓం అవ్యక్త మూర్తయే నమః ఓం అద్భుతమూర్తిమతే నమః ఓం శైలేంద్ర తనుజోత్సంగఖేలనోత్సుఖ మానసాయ నమః ఓం స్వలావణ్యసుధాసారాయ నమః ఓం జిత మన్మధ విగ్రహాయ నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం మాయినే నమః ఓం మూషిక వాహనాయ నమః ఓం హృష్టాయ నమః ఓం తుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః ఓం మహాగణపతి పాదారవిందాయో నమః  అష్ణోత్తర శతనామావళి నానా విధ పరిమళ పుష్పం సమర్పయామి ధూపమ్ దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం, ధూపం దాస్యామి దేవేశ గృహాణ వరదోభవ. ధూపమాగ్రాపయామి దీపం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజతం మయా, గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. దీపం దర్శయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.. దేవ సవిత ప్రసువ సత్యం త్వర్తెన పరిషించామి (పగలు) దేవ సవిత ప్రసువ ఋతం తర్తెన పరిషించామి (రాత్రి) అమృతమస్తు అమృతోపస్తరనమసి స్వాహా ఓం ప్రాణాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా , ఓం అపానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మనే స్వాహా మధ్యే మధ్యే అమృత పానీయం సమర్పయామి (జలము) , నైవేద్యం అనంతరంఆచమనీయంసమర్పయామి(జలము ), సదక్షిణాకం తాంబూలం సమర్పయామి (తాబూలం ) హారతి సర్వ మంగళ మంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే గణానాంత్వాం గణపతిగంహవామహే కవిం కవీణాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆణః శృణ్వన్నీతిభి స్సీదసాదనమ్.. (కర్పూర హారతి) ఆత్మ ప్రదక్షిణము యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణామ్ పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణా గతవత్సల అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ మహా గణాధిపా ఓం శ్రీ మహా గణాధి పతయే నమః , ఆత్మప్రదక్షిణ నమస్కారామ్ సమర్పయామి. సుబ్రమణ్య స్వామి పూజ షడాసనం కుంకుమ రక్త వర్ణం మహా మతిం దివ్య మయూర వాహనం రుద్రస్య సూనం సురసైన్య నాధం గుహం సదాహం శరణం ప్రపద్యే ఓం తత్పురుషాయ విద్మహే మహా సేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ వల్లిదేవ సేనా సమేత శ్రీ సుబ్రమణ్య స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (అక్షతలు), శ్రీ సుబ్రమణ్య స్వామినే నమః - ఆవాహయామి ఆసనం సమర్పయామి(అక్షతలు), “ పాదయో: పాద్యం సమర్పయామి (జలము), “ హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి (జలము), “ ముఖే ఆచమనీయం సమర్పయామి (జలము), “ మధుపర్కం సమర్పయామి (జలము), “ ఫలోదకం సమర్పయామి (జలము), “ శుద్దోదకేన స్నాపయామి (జలము), “ సానాంతరం ఆచమనీయం సమర్పయామి. “ వస్రయుగ్మం సమర్పయామి (అక్షతలు) “ దివ్య పరిమళ గంధం సమర్పయామి “ గంధస్యోపరి హరిద్రాచూర్ణం సమర్పయామి “ అలంకరణార్థం కుంకుమాన్ సమర్పయామి “ ఆభరణార్థం పుష్పం సమర్పయామి (పులు) “ అక్షతాన్ సమర్పయామి (అక్షతలు) “ పుష్పమాల్యాన్ సమర్పయామి , పుష్పై: -పూజయామి. అయ్యప్ప స్వామి నిత్య పూజా విధానం, Sri Ayyappa Swamy Nitya Pooja Vidhanam సుబ్రహ్మణ్య స్వామి అంగపూజ ఓం వల్మీక భవాయ నమః -పాదౌ పూజయామి | ఓం జితాసుర సైనికాయ నమః-జానునీ పూజయామి | ఓం రౌద్రయే నమః -జంగే పూజయామి | ఓం భయనాశనాయ నమః -ఊరూ పూజయామి | ఓం బాల గ్రహో చ్చాటనాయనమః-కటిం పూజయామి | ఓం భక్త పాలనాయనమః -నాభిం పూజయామి | ఓం సర్వాభీష్ట ప్రదాయనమః -హృదయం పూజయామి | ఓం విశాల వక్షసే నమః -వక్షస్థలం పూజయామి! ఓం అభయప్రధాన ప్రశస్త హస్తాయ నమః బాహూన్ పూజయామి II ఓం నీలకంఠ తనయాయ నమః-కంఠం పూజయామి | ఓం పతిత పావనాయ నమః -చుబుకం పూజయామి | ఓం పురుష శ్రేష్ఠాయ నమః -నాసికాం పూజయామి | ఓం పుణ్యమూర్తయే నమః -శ్రవణాని పూజయామి | ఓం కమల లోచనాయ నమః -నేత్రా పూజయామి | ఓం కస్తూరీ తిలకాంచిత ఫాలాయ నమః - లలాటం పూజయామి ఓం వేదవిధుషే నమః -ముఖం పూజయామి | ఓం త్రిలోక గురవే నమః -శిరః పూజయామి | ఓం భస్మో ద్దూళిత విగ్రహాయ నమః -సర్వాణ్యం గాని పూజయామి | శ్రీ సుబ్రమణ్య అష్టోత్తర శతనామావళి పూజ  ఓం స్కందాయ నమః ఓం గుహాయ నమః ఓం షణ్ముఖాయ నమః ఓం ఫాలనేత్ర సుతాయ నమః ఓం ప్రభవే నమః II ఓం పింగళాయ నమః II ఓం కృత్తికాసూనవే నమః II ఓం శిఖివాహాయ నమః II ఓం ద్విషడ్భుజాయ నమః II ఓం ద్విషణ్ణేత్రాయ నమః II ఓం శక్తిధరాయ నమః II ఓం పిశితాశ ప్రభంజనాయ నమః II ఓం తారకాసుర సంహారిణే నమః II ఓం రక్షోఫల విమర్దనాయ నమః II - ఓం మత్తాయ నమః II - ఓం ప్రమత్తాయ నమః II ఓం ఉన్మత్తాయ నమః II ఓం సురసైన్య సురక్షకాయ నమః II ఓం దేవ సేనా పతయే నమః II ఓం ప్రాజ్ఞాయ నమః II ఓం కృపాళవే నమః II ఓం భక్తవత్సలాయ నమః II ఓం ఉమాసుతాయ నమః II ఓం శక్తిధరాయ నమః II ఓం కుమారాయ నమః II ఓం క్రౌంచ తారణాయ నమః II ఓం సేనాన్యే నమః II ఓం అగ్నిజన్మనే నమః II ఓం విశాఖాయ నమః II ఓం శంకరాత్మజాయ నమః IIII ఓం శివస్వామినే నమః II ఓం గణస్వామినే నమః II ఓం సర్వస్వామినే నమః II ఓం సనాతనాయ నమః II ఓం అనంతశక్తియే నమ ఓం అక్షోభ్యాయ నమః II ఓం పార్వతీ ప్రియనందనాయ నమః ఓం గంగాసుతాయ నమః II ఓం సర్వోద్భూతాయ నమః II ఓం ఆహుతాయ నమః II ఓం పావకాత్మజాయ నమః II ఓం జృంభాయ నమః II ఓం ప్రజృంభాయ నమః IIII ఓం ఉజృంభాయ నమః II ఓం కమలాసన సంస్తుతాయ నమః II ఓం ఏకవర్ణాయ నమః II ఓం ద్వివర్ణాయ నమః ఓం త్రివర్ణాయ నమః ఓం సుమనోహరాయ నమః ఓం చతుర్వర్ణాయ నమః ఓం పంచ వర్ణాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం అహర్పతయే నమః ఓం అగ్నిగర్భాయ నమః II II ఓం సమీగర్భాయ నమః II ఓం విశ్వరేతసే నమః II ఓం సురారిఘ్నే నమః II II ఓం హరిద్వర్ణాయ నమః II ఓం శుభకరాయ నమః II ఓం వటవే నమః II ఓం వటువేషభృతే నమః II ఓం పూష్ణే నమః II ఓం గభస్తయే నమః II ఓం గహనాయ నమః II ఓం చంద్రవర్ణాయ నమః II ఓం కళాధరాయ నమః II ఓం మాయాధరాయ నమః II ఓం మహామాయినే నమః II ఓం కైవల్యాయ నమః II ఓం శంకరాత్మజాయ నమః II ఓం. విశ్వయోనయే నమః II ఓం అమేయాత్మనే నమః II. ఓం తేజోనిధయే నమః II ఓం అనామయాయ నమః II ఓం పరమేషినే నమః II ఓం పరబ్రహ్మణే నమః II ఓం వేదగర్భాయ నమః II ఓం విరాఠ్ సుతాయ నమః II ఓం పుళిందకన్యా భర్రే నమః II ఓం మహాసారస్వతవృత్తాయ నమః: ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః | ఓం చోరఘ్నాయ నమః | ఓం రోగనాశనాయ నమః || ఓం అనంతమూర్తయే నమః | ఓం ఆనందాయ నమః | ఓం శిఖండీకృత కేతనాయ నమః | ఓం డంభాయ నమః | ఓం పరమడంభాయ నమః | ఓం మహాడంభాయ నమః | ఓం వృషాకపయే నమః | ఓం కారణోపాత్తదేహాయ నమః | ఓం కారణాతీత విగ్రహాయ నమః | ఓం అనీశ్వరాయ నమః | ఓం అమృతాయ నమః | ఓం ప్రాణాయ నమః | ఓం ప్రాణాయామపరాయణాయ నమః ఓం వృదహంత్రే నమః | ఓం వీరఘ్నాయ నమః | ఓం రక్తశ్యామ కళాయ నమః | ఓం సుబ్రహ్మణ్యాయ నమః | ఓం గుహాయ నమః | ఓం ప్రీతాయ నమః | ఓం బ్రహ్మణ్యాయ నమః | ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః | ఓం వంశవృద్ధికరాయ నమః | ఓం వేదవాద్యాయ నమః | ఓం అక్షయఫలప్రదాయ నమః | ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః | శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పాదారవిందయోః శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి నానా విధ పరిమళ పుష్పాణి సమర్పయామి ధూపమ్ దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం, ధూపం దాస్యామి దేవేశ గృహాణ వరదోభవ. ధూపమాగ్రాపయామి దీపం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజతం మయా, గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. దీపం దర్శయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.. దేవ సవిత ప్రసువ సత్యం త్వర్తెన పరిషించామి (పగలు) దేవ సవిత ప్రసువ ఋతం తర్తెన పరిషించామి (రాత్రి) అమృతమస్తు అమృతోపస్తరనమసి స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ,ఓం అపానాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా మధ్యే మధ్యే అమృత పానీయం సమర్పయామి (జలము) , నైవేద్యం అనంతరంఆచమనీయంసమర్పయామి(జలము), సదక్షిణాకం తాంబూలం సమర్పయామి (తాబూలం ) హారతి సర్వ మంగళ మంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం (కర్పూర హారతి) ఆత్మ ప్రదక్షిణము యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణామ్ పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణా గతవత్సల అన్యధాశరణంనాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీఉమా సుతా --- ఓం వల్లిదేవ సీవా సమేత శ్రీ సుబ్రమణ్య స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారామ్ సమర్పయామి. అయ్యప్ప పూజ అయ్యప్ప స్వామి ప్రార్ధన :- శ్రీ భుతనాధ సదానంద సర్వ భూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్రే తుభ్యం నమో నమః 1. అఖిల భువన దీపం భక్త చిత్తాది సూనం, సురగణ మునిసేవ్యం తత్వమస్యాది లక్ష్యం హరిహర సుత మీశం తారక బ్రహ్మరూపం, శబరిగిరి నివాసం భావయే శ్రీ భూతనాధం 2. అశ్యామ కోమల విశాల తనుం, విచిత్ర వాసోవసాన మరునోత్పల వామహస్తం ఉత్తుంగ రత్నమకుటం కుటిలాగ్రకేశం, శాస్తర మిష్ట వరదం శరణం ప్రపద్యే 3. ఓంకార రూపం జ్యోతిస్వ రూపం, పంపానది తీరం శ్రీ భూతనాధం శ్రీ దేవదేవం చతుర్వేద సారం, శ్రీ ధర్మశాస్రం మనసాస్మరామి, శ్రీ ధర్మ శాస్రం మనసా స్మరామి|శ్రీ ధర్మ శాస్రం శిరసా నమామి.|| 4. పరమాత్మ తేజం భవబంధ మోక్షం, జ్యోతి స్వరూపం శోభాయమానం చిదానంద యోగేంద్ర చిన్ముద్ర హస్తం, మణికంఠ నామం మనసా స్మరామి 5. మహాద్భుతం మౌణి గణాధినిషేవ్యం, కృపాకరం భవ్య గుణాలవాలం దేవర్చితం దివ్య పాదారవిందం, శ్రీ ధర్మ శాస్రం మనసా స్మరామి. 6. శ్రీ సుస్మితెందు శబరాద్రివాసం, చిన్ముద్ర భూషిత కరం వృతయోగ వట్టం వామాబ్జ హస్త పరిదర్శితపాద పద్మం, నౌమి ప్రభుం హరిహరత్మజ మధ్భుతేశం ఓం శ్రీ పూర్ణ పుష్కలా సమేత శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః-ధ్యాయామి ధ్యానం సమర్పయామి (అక్షతలు), అయ్యప్ప స్వామి నిత్యపూజ విధానము “ -ఆవాహయామి ఆసనం సమర్పయామి (అక్షతలు), “ -పాద్యం పాదయో: పాద్యం సమర్పయామి (జలము), “ -హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి (జలము), “ -ముఖే ఆచమనీయం సమర్పయామి (జలము), “ -మధుపర్కం సమర్పయామి (జలము), “ -ఫలోదకం సమర్పయామి (జలము), “ -శుద్దోదకేన స్నాపయామి (జలము), “ -సానాంతరం ఆచమనీయం సమర్పయామి. (జలము), “ -వస్రయుగ్మం సమర్పయామి (అక్షతలు) “ -దివ్య పరిమళ గంధం సమర్పయామి “ -గంధస్యోపరి హరిద్రాచూర్ణం సమర్పయామి “ -అలంకరణార్థం కుంకుమాన్ సమర్పయామి “ -ఆభరణార్థం పుష్పం సమర్పయామి (పులు) “ -అక్షతాన్ సమర్పయామి (అక్షతలు) పుష్పమాల్యాన్ సమర్పయామి , పుష్పై: పూజయామి. అయ్యప్ప స్వామి అంగ పూజ ఓం ధర్మశాస్త్రే నమః - పాదౌ పూజయామి ఓం శిల్పశాస్త్రే నమః - గుల్ఫౌ పూజయామి ఓం వీరశాస్త్రే నమః - జంఘే పూజయామి ఓం యోగశాస్త్రే నమః - జానునీ పూజయామి ఓం మహాశాస్త్రే నమః - ఊరు: పూజయామి ఓం బ్రహ్మశాస్త్రే నమః - కటిం పూజయామి ఓం కాలశాస్త్రే నమః - గుహ్యం పూజయామి ఓం శబరిగిరీశాయ నమః- మేడ్రం పూజయామి ఓం సత్యరూపాయ నమః- నాభిం పూజయామి ఓం మణికంఠాయ నమః - ఉదరం పూజయామి ఓం విష్ణు పుత్రాయ నమః- వక్షస్థలం పూజయామి ఓం శివపుత్రాయ నమః - పార్శ్వౌ పూజయామి ఓం హరి హర పుత్రాయనమః -హృదయం పూజయామి ఓం త్రినేత్రాయ నమః - కంఠం పూజయామి ఓం ఓంకార స్వరూపాయ నమః-స్తనౌ పూజయామి ఓం వరద హస్తాయ నమః - హస్తాన్ పూజయామి ఓం భీమాయ నమః - బాహున్ పూజయామి ఓం అతితేజస్వినేనమః - ముఖం పూజయామి ఓం అష్టమూర్తయే నమః- దంతాన్ పూజయామి ఓం శుభవీక్షణాయ నమః- నేత్రే పూజయామి ఓం కోమలాంగాయ నమః- కర్ణౌ పూజయామి ఓం మహా పాపనాశనాయ నమః- లలాటం పూజయామి ఓం శతృవినాశాయ నమః - నాసికం పూజయామి ఓం పుత్రలాభాయ నమః - చుబుకం పూజయామి ఓం గజాధిపాయే నమః - ఔష్ఠౌ పూజయామి ఓం జన్మ ప్రభుతి బ్రహ్మచారినే నమః గండస్థలం పూజయామి ఓం గణేశ పూజ్యాయ నమః - కచాన్ పూజయామి ఓం చిద్రూపాయ నమః - శిరసాన్పూజయామి ఓం సర్వేశ్వరాయనమః - సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ మహాశాస్త్ర అష్టోత్తరం ఓం మహా శాస్త్రే నమః | ఓం విశ్వ శాస్త్రే నమః | ఓం లోక శాస్త్రే నమః | ఓం ధర్మ శాస్త్రే నమః | ఓం వేద శాస్త్రే నమః | ఓం కాల శాస్త్రే నమః | ఓం గజాధిపాయ నమః | ఓం గజారూఢాయ నమః || ఓం గణాధ్యక్షాయ నమః | ఓం వ్యాఘ్రరూఢాయ నమః | ఓం మహాద్యుతయే నమః | ఓం గోప్ర్తే నమః | ఓం గీర్వాణ సంసేవ్యాయ నమః | ఓం గదాతంగాయ నమః || ఓం గణాగ్రణ్యే నమః | ఓం ఋగ్వేదరూపాయ నమః | ఓం నక్షత్రాయ నమః | ఓం చంద్రరూపాయ నమః | ఓం వలాహకాయ నమః || ఓం దూర్వాశ్యామాయ నమః ఓం మహారూపాయ నమః | ఓం క్రూరదృష్టయే నమః | ఓం అనామయాయ నమః | ఓం త్రినేత్రాయ నమః | ఓం ఉత్పలాకారాయ నమః || ఓం కాల హంత్రే నమః | ఓం సరాదిపాయ నమః | ఓం కంఠేందు మౌళి తనయాయ నమః ఓం కల్హార కుసుమప్రియాయ నమః | ఓం మథనాయ నమః | ఓం మాధవ సుతాయ నమః | ఓం మందార కుసుమార్చితాయ నమః | ఓం మహాబలాయనమః || ఓం మహోత్సాహాయనమః || ఓం మహాపాప వినాశనాయ నమః | ఓం మహాశూరాయ నమః | ఓం మహాధీరాయ నమః | ఓం మహాసర్ప విభూషణాయ నమః | ఓం ఆసిహస్తాయ నమః | ఓం శరధరాయ నమః | ఓం హాలాహల ధరాత్మజాయ నమః | ఓం అర్జునేశాయ నమః | ఓం అగ్నినయనాయ నమః | ఓం అనంగ మదునా తురాయ నమః | ఓం దుష్ట గ్రహాధిపాయ నమః | ఓం శ్రీ దాయ నమః | ఓం శిష్టరక్షణ దీక్షిరాయ నమః | ఓం కస్తూరి తిలకాయ నమః || ఓం రాజశేఖరాయనమః ఓం రాజసత్తమాయనమః | ఓం రాజరాజార్చితాయ నమః | ఓం విష్ణుపుత్రాయ నమః | ఓం వనజనాధిపాయ నమః | ఓం వర్చస్కరాయ నమః | ఓం వరకుచయేనమః | ఓం వరదాయనమః | ఓం వాయువాహనాయ నమః | ఓం వజ్రకాయాయ నమః | ఓం ఖడ్గపాణయే నమః | ఓం వజ్రహస్తాయ నమః | ఓం బలోత్తదాయ నమః || ఓం త్రిలోకజ్ఞాయ నమః || ఓం అతిబలాయ నమః || ఓం పుష్కలాయ నమః | ఓం వృద్ధపావనాయ నమః | ఓం పుర్లాధవాయ నమః || ఓం పుష్కళేశాయ నమః | ఓం పాశహస్తాయ నమః | ఓం భయాపహాయ నమః | ఓం షట్కారరూపాయ నమః | ఓం పాపఘ్నాయ నమః | ఓం పాషండ రుధిరాశనాయ నమః | ఓం పంచపాండక సంధాత్రే నమః | ఓం పరపంచాక్షరార్చితాయ నమః | ఓం పంచవక్ర సుతాయ నమః | ఓం పూజ్యాయ నమః | ఓం పండితాయ నమః | ఓం పరమేశ్వరాయ నమః || ఓం భవతాపప్రశమనాయ నమః | ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః | ఓం కవయే నమః | ఓం కవినామధిపాయ నమః | ఓం కృపాళవే నమః | ఓం క్లేశనాశనాయ నమః | ఓం సమాయ నమః | ఓం అరూపాయ నమః | ఓం సేనాన్యే నమః | ఓం భక్త సంపత్ర్పదాయకాయ నమః ఓం వ్యాఘ్రచర్మధరాయ నమః | ఓం శూలినే నమః | ఓం కపాలినే నమః | ఓం వేణునాదనాయ నమః | ఓం కంబుకంఠాయ నమః | ఓం కలారవాయ నమః | ఓం కిరీటాది విభూషితాయ నమః | ఓం ధూర్జటయే నమః | ఓం వీరనిలయాయ నమః | ఓం వీరాయ నమః | ఓం వీరేంద్ర వందితాయ నమః | ఓం విశ్వరూపాయ నమః | | ఓం వృషపతయే నమః | ఓం వివిరార్ధ ఫలప్రదాయ నమః | ఓం దీర్ఘనాసాయ నమః | ఓం మహాబాహవే నమః | ఓం చతుర్భాహవేనమః ఓం జటాధరాయ నమః | ఓం సనకాది మునిశ్రేష్టస్తుత్యాయ నమః ఓం హరిహరాత్మజాయ నమః | అయ్యప్ప స్వామి నిత్య పూజా విధానం, Sri Ayyappa Swamy Nitya Pooja Vidhanam ధర్మ శాస్త్ర  అష్టోత్తర ఓం హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభయ శత్రు నాశాయ మదగజ వాహనాయ ఓం మహా శాస్త్రే నమః ఓం మహా శాస్త్రే నమః ( 108 నామాల అన్నింటికీ - ఓం మణికంఠాయ నమః అని పలుకవలెను  ) ఓం మహాదేవాయ నమః | ఓం మహాదేవ సుతాయ నమః | ఓం అవ్యయాయ నమః || ఓం లోకకర్తే నమః | ఓం లోకభర్తే నమః | ఓం లోక హర్తే నమః | ఓం పరాత్పరాయ నమః | ఓం త్రిలోక రక్షకాయ నమః | ఓం ధన్వినే నమః | ఓం తపస్వినే నమః | ఓం భూత సైనికాయ నమః | ఓం మంత్రవేదినే నమః | ఓం మహావేదినే నమః | ఓం మారుతాయ నమః | ఓం జగదీశ్వరాయ నమః | ఓం లోకాధ్యక్షాయ నమః | ఓం అగ్రణ్యే నమః | ఓం శ్రీమతే నమః | ఓం అప్రమేయ పరాక్రమాయ నమః ఓం సింహారూఢాయ నమః | ఓం గజారూఢాయ నమః | ఓం హయారూఢాయ నమః | ఓం మహేశ్వరాయ నమః | ఓం నానాశస్త్ర ధరాయ నమః | ఓం అనర్దాయ నమః | ఓం నానావిద్యా విశారదాయ నమః I ఓం నానారూప ధరాయ నమః | ఓం వీరాయ నమః | ఓం నానాప్రాణి నిషేవకాయ నమః | ఓం భూతేశాయ నమః | ఓం భూతిదాయ నమః | ఓం భృత్యాయ నమః | ఓం భుజంగ భరణోత్తమాయ నమః ఓం ఇక్షు ధన్వినే నమః | ఓం పుష్ప బాణాయ నమః | ఓం మహారూపాయ నమః | ఓం మహాప్రభవే నమః | ఓం మాయాదేవి సుతాయ నమః | ఓం మాన్యాయ నమః | ఓం మహానీతాయ నమః || ఓం మహాగుణాయ నమః | ఓం మహా శైవాయ నమః | ఓం మహారుద్రాయ నమః | ఓం వైష్ణవాయ నమః | ఓం విష్ణు పూజకాయ నమః | ఓం విఘ్నేశాయ నమః | ఓం వీరభద్రేశాయ నమః | ఓం భైరవాయ నమః | ఓం షణ్ముఖ ధృవాయ నమః | ఓం మేరుశృంగ సమాసీనాయ నమః | ఓం మునిసంఘ నిషేవితాయ నమః | ఓం దేవాయ నమః | ఓం భద్రాయ నమః | ఓం జగన్నాథాయ నమః | ఓం గణనాథాయ నమః | ఓం గణేశ్వరాయ నమః | ఓం మహాయోగినే నమః | ఓం మహామాయినే నమః | ఓం మహాజ్ఞానినే నమః | ఓం మహాస్థిరాయ నమః | ఓం దేవశాస్తే నమః | ఓం భూతశాస్తే నమః | ఓం భీమ సాహాస పరాక్రమాయ నమః! ఓం నాగహారాయ నమః | ఓం నాగకేశాయ నమః | ఓం వ్యోమకేశాయ నమః | ఓం సనాతనాయ నమః | ఓం సుగుణాయ నమః | ఓం నిర్గుణాయ నమః | ఓం నిత్యాయ నమః | ఓం నిత్యతృప్తాయ నమః | ఓం నిరాశ్రయాయ నమః | ఓం లోకాశ్రయాయ నమః | ఓం గణాధీశాయ నమః | ఓం చతుశృష్టికళాయాయ నమః | ఓం ఋగ్యజుస్సామాథర్వణ రూపిణే నమః | ఓం మల్లకాసుర భంజనాయ నమః | ఓం త్రిమూర్తయే నమః | ఓం దైత్య మథనాయ నమః || ఓం ప్రకృతయే నమః | ఓం పురుషోత్తమాయ నమః | ఓం కాలజ్ఞానినే నమః | ఓం మహాజ్ఞానినే నమః | ఓం కామాదాయ నమః | ఓం కమలేక్షణాయ నమః | ఓం కల్పవృక్షాయ నమః | ఓం మహావృక్షాయ నమః | ఓం విద్యావృక్షాయ నమః | ఓం విభూతిదాయ నమః | ఓం సంసారతాప విచ్చేత్రే నమః | ఓం పశులోక భయంకరాయ నమః | ఓం రోగహంత్రే నమః | ఓం ప్రాణధాత్రే నమః | ఓం పరగర్వవిభంజనాయ నమః | ఓం సర్వశాస్త్రార్థ తత్త్వజ్ఞాయ నమః | ఓం నీతిమతే నమః | ఓం పాప భంజనాయ నమః | ఓం పుష్కళాపూర్ణ సంయుక్తాయ నమః ఓం పరమాత్మనే నమః | ఓం సతాంగతయే నమః | ఓం ఆనంతాదిత్య సంకాశాయ నమః | ఓం సుబ్రహ్మణ్యానుజాయ నమః | ఓం బలినే నమః | ఓం భక్తానుకంపినే నమః | ఓం దేవేశాయ నమః | ఓం భగవతే నమః | ఓం భక్తవత్సలాయ నమః | ఓం శ్రీ హరిహర పుత్ర అయ్యప్పస్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ సమర్పయామి.

అయ్యప్ప స్వామి శరణు ఘోష

ఓం శ్రీ స్వామినే శరణమయ్యప్ప హరి హర సుతనే శరణమయ్యప్ప ఆపద్భాందవనే శరణమయ్యప్ప అనాధరక్షకనే శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అయ్యప్పనే శరణమయ్యప్ప అరియాంగావు అయ్యావే శరణమయ్యప్ప ఆర్చన్ కోవిల్ అరనే శరణమయ్యప్ప కుళత్తపులై బాలకనే శరణమయ్యప్ప ఎరుమేలి శాస్తనే శరణమయ్యప్ప వావరుస్వామినే శరణమయ్యప్ప కన్నిమూల మహా గణపతియే శరణమయ్యప్ప నాగరాజవే శరణమయ్యప్ప మాలికాపురత్త దులోకదేవి శరణమయ్యప్ప మాతాయే కురుప్ప స్వామియే శరణమయ్యప్ప సేవిప్ప వర్కానంద మూర్తియే శరణమయ్యప్ప కాశివాసి యే శరణమయ్యప్ప హరి ద్వార నివాసియే శరణమయ్యప్ప శ్రీ రంగపట్టణ వాసియే శరణమయ్యప్ప కరుప్పతూర్ వాసియే శరణమయ్యప్ప గొల్లపూడి ధర్మశాస్తావే శరణమయ్యప్ప సద్గురు నాధనే శరణమయ్యప్ప విళాలి వీరనే శరణమయ్యప్ప వీరమణికంటనే శరణమయ్యప్ప ధర్మ శాస్త్రవే శరణమయ్యప్ప శరణుగోషప్రియవే శరణమయ్యప్ప కాంతి మలై వాసనే శరణమయ్యప్ప పొన్నంబలవాసియే శరణమయ్యప్ప పందళశిశువే శరణమయ్యప్ప వావరిన్ తోళనే శరణమయ్యప్ప మోహినీసుతవే శరణమయ్యప్ప కన్ కండ దైవమే శరణమయ్యప్ప కలియుగవరదనే శరణమయ్యప్ప సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప మహిషిమర్దననే శరణమయ్యప్ప పూర్ణ పుష్కళ నాధనే శరణమయ్యప్ప వన్ పులి వాహననే శరణమయ్యప్ప భక్తవత్సలనే శరణమయ్యప్ప భూలోకనాధనే శరణమయ్యప్ప అయిందుమలైవాసవే శరణమయ్యప్ప శబరి గిరీ శనే శరణమయ్యప్ప ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప అభిషేకప్రియనే శరణమయ్యప్ప వేదప్పోరుళినే శరణమయ్యప్ప నిత్య బ్రహ్మ చారిణే శరణమయ్యప్ప సర్వ మంగళదాయకనే శరణమయ్యప్ప వీరాధివీరనే శరణమయ్యప్ప ఓంకారప్పోరుళే శరణమయ్యప్ప ఆనందరూపనే శరణమయ్యప్ప భక్త చిత్తాదివాసనే శరణమయ్యప్ప ఆశ్రితవత్స లనే శరణమయ్యప్ప భూత గణాదిపతయే శరణమయ్యప్ప శక్తిరూ పనే శరణమయ్యప్ప నాగార్జునసాగరుధర్మ శాస్తవే శరణమయ్యప్ప శాంతమూర్తయే శరణమయ్యప్ప పదునెల్బాబడిక్కి అధిపతియే శరణమయ్యప్ప కట్టాళ విషరారమేనే శరణమయ్యప్ప ఋషికుల రక్షకునే శరణమయ్యప్ప వేదప్రియనే శరణమయ్యప్ప ఉత్తరానక్షత్ర జాతకనే శరణమయ్యప్ప తపోధననే శరణమయ్యప్ప యంగళకుల దైవమే శరణమయ్యప్ప జగన్మోహనే శరణమయ్యప్ప మోహనరూపనే శరణమయ్యప్ప మాధవసుతనే శరణమయ్యప్ప యదుకులవీరనే శరణమయ్యప్ప మామలై వాసనే శరణమయ్యప్ప షణ్ముఖసోదర నే శరణమయ్యప్ప వేదాంతరూపనే శరణమయ్యప్ప శంకర సుతనే శరణమయ్యప్ప శత్రుసంహారినే శరణమయ్యప్ప సద్గుణమూర్తయే శరణమయ్యప్ప పరాశక్తియే శరణమయ్యప్ప పరాత్పరనే శరణమయ్యప్ప పరంజ్యోతియే శరణమయ్యప్ప హోమప్రియనే శరణమయ్యప్ప గణపతి సోదర నే శరణమయ్యప్ప ధర్మ శాస్త్రావే శరణమయ్యప్ప విష్ణుసుతనే శరణమయ్యప్ప సకల కళా వల్లభనే శరణమయ్యప్ప లోక రక్షకనే శరణమయ్యప్ప అమిత గుణాకరనే శరణమయ్యప్ప అలంకార ప్రియనే శరణమయ్యప్ప కన్ని మారై కప్పవనే శరణమయ్యప్ప భువనేశ్వరనే శరణమయ్యప్ప మాతాపితా గురుదైవమే శరణమయ్యప్ప స్వామియిన్ పుంగవనమే శరణమయ్యప్ప అళుదానదియే శరణమయ్యప్ప అళుదామేడే శరణమయ్యప్ప కళ్లిడ్రంకుండ్రే శరణమయ్యప్ప కరిమలైఏ ట్రమే శరణమయ్యప్ప కరిమలై ఎరక్కమే శరణమయ్యప్ప పెరియాన్ వట్టమే శరణమయ్యప్ప చెరియాన వట్టమే శరణమయ్యప్ప పంబానదియే శరణమయ్యప్ప పంబయిళ్ వీళ్ళక్కే శరణమయ్యప్ప నీలిమలై యే ట్రమే శరణమయ్యప్ప అప్పాచి మేడే శరణమయ్యప్ప శబరిపీటమే శరణమయ్యప్ప శరం గుత్తి ఆలే శరణమయ్యప్ప భస్మకుళమే శరణమయ్యప్ప పదునేట్టాం బడియే శరణమయ్యప్ప నెయ్యీభి షేకప్రియనే శరణమయ్యప్ప కర్పూర జ్యోతియే శరణమయ్యప్ప జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప మకర జ్యోతియే శరణమయ్యప్ప పందల రాజ కుమారనే శరణమయ్యప్ప ఓం హరి హర సుతనే ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామినే శరణమయ్యప్ప

శ్రీ అయ్యప్ప స్వామి నినాదాలు

స్వామి శరణం – అయ్యప్ప శరణం భగవాన్ శరణం – భగవతి శరణం దేవన్ శరణం – దేవీ శరణం దేవన్ పాదం – దేవీ పాదం స్వామి పాదం – అయ్యప్ప పాదం భగవానే – భగవతియే ఈశ్వరనే – ఈశ్వరియే దేవనే – దేవియే శక్తనే – శక్తియే స్వామియే – అయ్యపో పల్లికట్టు – శబరిమలక్కు ఇరుముడికట్టు – శబరిమలక్కు కత్తుంకట్టు – శబరిమలక్కు కల్లుముల్లుం – కాలికిమెత్తై ఎత్తివిడయ్యా – తూకిక్కవిడయ్యా దేహబలందా – పాదబలందా యారైకాన – స్వామియైకాన స్వామియైకండాల్ – మోక్షంకిట్టుం స్వామిమారే – అయ్యప్పమారే నెయ్యాభిషేకం – స్వామికే కర్పూరదీపం – స్వామికే పాలాభిషేకం – స్వామికే భస్మాభిషేకం – స్వామికే తేనాభిషేకం – స్వామికే చందనాభిషేకం – స్వామికే పూలాభిషేకం – స్వామికే పన్నీరాభిషేకం – స్వామికే పంబాశిసువే – అయ్యప్పా కాననవాసా – అయ్యప్పా శబరిగిరీశా – అయ్యప్పా పందళరాజా – అయ్యప్ప పంబావాసా – అయ్యప్పా వన్‌పులివాహన – అయ్యప్ప సుందరరూపా – అయ్యప్పా షణ్ముగసోదర – అయ్యప్పా మోహినితనయా – అయ్యప్పా గణేశసోదర – అయ్యప్పా హరిహరతనయా – అయ్యప్పా అనాధరక్షక – అయ్యప్పా సద్గురునాథ – అయ్యప్పా స్వామియే – అయ్యప్పో అయ్యప్పో – స్వామియే స్వామి శరణం – అయ్యప్ప శరణం
అయ్యప్ప స్వామి పూజ విధానం
ధూపమ్ దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం, ధూపం దాస్యామి దేవేశ గృహాణ వరదోభవ. ధూపమాగ్రాపయామి దీపం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజతం మయా, గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. దీపం దర్శయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.. దేవ సవిత ప్రసువ సత్యం త్వర్తెన పరిషించామి (పగలు) దేవ సవిత ప్రసువ ఋతం తర్తెన పరిషించామి (రాత్రి) అమృతమస్తు అమృతోపస్తరనమసి స్వాహా ఓం ప్రాణాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా , ఓం అపానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మనే స్వాహా మధ్యే మధ్యే అమృత పానీయం సమర్పయామి (జలము) ,నైవేద్యం అనంతరం ఆచమనీయం సమర్పయామి (జలము ), (సదక్షిణాకం తాంబూలం సమర్పయామి), ఫూగీ ఫల సమాయుక్తం నాగవల్లి దలైర్యుత్యం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గుహ్యతాం శ్రీ హరిహర పుత్ర అయ్యప్పస్వామి నే నమః తాంబూలం సమర్పయామి (తాబూలం ) హారతి సర్వ మంగళ మంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే శబరిగిరి నివాసాయ శ్రీ ధర్మ శాస్రాయ మంగళం (కర్పూర హారతి) నీరాజన అనంతరం ఆచమనీయం సమర్పయామి ( జలము నీరు వదల వలెను )

అయ్యప్ప స్వామి మంత్రపుష్పం

ఓం నమస్తే అస్తుభగవాన్ విశ్వేశ్వరాయ, మహా దేవాయ,త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్ని కాలాయ, కాలాగ్నిరుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదా శివాయ శ్రీ మన్మహా దేవాయ నమః సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ శంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణః పరః రాజాది రాజాయ ప్రసహ్యసాహినే నమోవయం ||వైశ్రవణాయ కుర్మ హే | సమోకామాన్ కామ కామాయమహ్యం! కామేశ్వరో వైశ్రవణో దదాతు | కుబేరాయ వైశ్రవణాయ! మహారాజాయ నమః ఓం తద్భహ్మాః ఓం తద్వాయుః ఓం తదాత్మ ! ఓం తత్ సత్యం ! ఓం తత్సర్వం ఓం తత్పురోన్నమఃఅన్తశ్చరతి భూతేశు గుహాయం విశ్వ మూర్తిషు త్వం యజ్ఞస్త్యం వషట్కార స్త్వంమింద్రస్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః | త్వం తత్ అపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువసువరోమ్ || ఓం నిదనవతయే నమః ఓం నిధనపతలింగాయ నమః ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః ఓం జ్వాలాయ నమః ఓం జ్వాలలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః ఈశాన్య స్సర్వ విద్యానామీశ్వరస్సర్వ భూతానాం | బ్రహ్మాదిపతిః బ్రహ్మణాధీపతి ర్భహ్మశివోమే అస్తుసదాశివోం " ఓం నారాయణాయ విద్మహే-వాసుదేవాయ ధీమహీ | తన్నో విష్ణు ప్రచోదయమాత్ || ఓం మహాదేవైశ్చ విద్మహే-విష్ణు పత్నైశ్చ ధీమహీ | తన్నో లక్ష్మీ ప్రచోదయమాత్ || ఓం తత్పురుషాయ విద్మహే- మహాదేవాయ ధీమహీ | తన్నో రుద్ర ప్రచోదయమాత్ || ఓం కాత్యాయనాయ విద్మహే-కన్యాకుమారి ధీమహీ | తన్నో దుర్గీ ప్రచోదయమాత్ || ఓం ఆంజనేయాయ విద్మహే- వాయు పుత్రాయ ధీమహీ తన్నో హనుమాత్ ప్రచోదయమాత్ || ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ // ఓం తత్పురుషాయ విద్మహే-మహసేనాయ ధీమహీ తన్నో షణ్ముఖ ప్రచోదయమాత్ || ఓం భూతనాధాయ విద్మహే-భవ పుత్రాయ ధీమహీ | తన్నో శాస్త్ర ప్రచోదయమాత్ || ఓం హరిహరపుత్రాయ విద్మహే-శబరిగిరిశీయ ధీమహీ తన్నో అయ్యప్ప ప్రచోదయమాత్ || శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః అనంత శతకోటి ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ, శిరః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఓం శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామినే నమః పుష్పాంజలం సమర్పయామి. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. యోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావ ఆపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి శ్రీ పూర్ణ పుష్కలంబా సమేత హరి హర పుత్ర అయ్యప్పస్వామినే నమః వేదోక్త మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణము యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణామ్ పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణా గతవత్సల అన్యధాశరణంనాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష హరి హరాత్మజం - ఓం హరి హరపుత్ర అయ్యప్పస్వామినే నమః ఆత్మ ప్రదక్షిణ శిరః శాస్ట్టంగా నమస్కారామ్ సమర్పయామి. భూత నాద పంచరత్నం లోక వీరం మహా పూజ్యం, సర్వ రక్షా కరం విభుం పార్వతీ హృదయానందం, శాస్తారం ప్రణమామ్యహం విప్ర పూజ్యం విశ్వ వంద్యం, విష్ణు శంభో ప్రియం సుతం శివ ప్రసాద నిరతం , శాస్తారం ప్రణమామ్యహం మత్త మాతంగ గమనం, కారుణ్యామృత పూరితం సర్వ విఘ్న హారం దేవం, శాస్తారం ప్రణమామ్యహం అస్మత్ కులేశ్వరం దేవం, అస్మత్ శత్రు వినాశనం అస్మదిష్ట ప్రదాతారం, శాస్తారం ప్రణమామ్యహం పాంద్యేశ వంశ తిలకం, కేరళే కేళి విగ్రహం ఆర్త త్రాణ వరం దేవం, శాస్తారం ప్రణమామ్యహం పంచ రత్నాఖ్య మేతస్యో , నిత్యం స్తోత్రం పఠేన్నరః తస్య ప్రసన్నో భగవాన్, శాస్తా వసతి మానసే అరుణోదయ సంకాశం ,నీల కుండల ధారిణం నీలాంబరాధరం దేవం, వందేహం బ్రహ్మ నందనం చాప బాణం వామ హస్తే, రౌభ్య వేత్రంచ దక్షిణే విలసత్ కుండల ధరం, వందేహం విష్ణు నందనం వ్యాఘ్రా రూడం రక్త నేత్రం, స్వర్ణ మాలా విభూషణం విరభట్ట ధరం ఘోరం, వందేహం శంభు నందనం కింకిణ్యో ధ్యాన సభ్యూశం, పూర్ణ చంద్ర నిభాననం కిరాత రూప శాస్తారం, వందేహం పాండ్య నందనం భూత భేతాళ సంసేవ్యం, కాంచనాద్రి నివాసినం మణికంఠ మితి ఖ్యాతం, వందేహం శక్తి నందనం భూత నాథ సదానంద, సర్వ భూత దయాపర రక్ష రక్ష మహా బాహో, శాస్త్రే తుభ్యం నమో నమః శబరీ పర్వతే పూజ్యం, శాంత మానస సంస్థిత్వం భక్తౌక పాపహన్తారం, అయ్యప్పన్ ప్రణమామ్యహం స్వామియే శరణం అయ్యప్ప

 అయ్యప్ప స్వామి క్షమాపణ మంత్రం

జ్ఞానము తోనూ అజ్ఞానముతో ను మేము తెలిసీ కానీ  తెలియక కానీ చేసిన సకల తప్పులను క్షమించి కాపాడవలెను. సత్య మగు అష్టాదశ సోపానములపై చిన్ముద్ర దారిగా అమరి యుండి సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించు ఓం శ్రీ హరి హరసుతుడు ఆనంద చిత్తుడైన అయ్యా..... అయ్యప్ప స్వామి నీ యొక్క దివ్య పాదారవిందములే మాకు శరణం శరణం శరణం అయ్యప్ప స్వామి. స్వామియే శరణం అయ్యప్ప ...... శ్రీ భూతనాథ మంగళం పంచాదీశ్వరా! మంగళం,హరిహర ప్రేమాకృతే మంగళం పించాలంకృత! మంగళం,ప్రణవతాం చింతామణే మంగళం పంచాస్యధ్వజ! మంగళం,త్రిజగతా మాద్యప్రభో! మంగళం పంచా స్త్రోవమ ! మంగళం, శృతి శిరోలంకార నన్మంగళం మంగళహారతి శంకరాయ శంకరాయ శంకరాయ మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజ రామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాస్రాయే మంగళం మంగళం మంగళం నిత్య జయ మంగళం మంగళం మంగళం నిత్య శుభ మంగళం (2)
Previous Post Next Post

نموذج الاتصال