Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం Lyrics - Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం


 
Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu ,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం
Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu Ayyappa Swamy  Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం
Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu  శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం
 Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu, 

Lyrics

[caption id="attachment_66272" align="aligncenter" width="521"] Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం Lyrics[/caption]

Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం

మాల ధారణం నియమాల తోరణం మాల ధారణం నియమాల తోరణం జన్మ తారణం దుష్కర్మ వారణం జన్మ తారణం దుష్కర్మ వారణం శరణం శరణం శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం మాల ధారణం నియమాల తోరణం మాల ధారణం నియమాల తోరణం ఉదయాస్తమ్ముల సంధ్యలలో పురుషార్ధత్రయ సాధనలో చతుర్వేదముల రక్షణలో పంచభూతముల పంజర శుకమై ఆరు శత్రువుల ఆరడిలో పడి ఏడు జన్మలకు వీడని తోడని నిన్ను నమ్మిన నీ నిజభక్తులా మాల ధారణం నియమాల తోరణం జన్మ తారణం దుష్కర్మ వారణం శరణం శరణం శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం ఆ ఉ మా సంగమనాదంలో ఓం ఓం ఓం ఓం హరిహరరూపా అద్వైతంలో శరణం శరణం శరణం శరణం ఆ ఉ మా సంగమనాదంలో హరిహరరూపాద్వైతంలో నిష్ఠుర నిగ్రహ యోగంలో మండలపూజా మంత్ర ఘోషలో కర్మ అన్న కర్పూరం కరిగే కర్మ అన్న కర్పూరం కరిగే ఆత్మహారతులు పట్టిన భక్తులా మాల ధారణం నియమాల తోరణం జన్మ తారణం దుష్కర్మ వారణం శరణం శరణం శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్పా.. అయ్యప్పా శరణం శరణమయ్యప్పా.. అయ్యప్పా శరణం మాల ధారణం నియమాల తోరణం జన్మ తారణం దుష్కర్మ వారణం మాల ధారణం నియమాల తోరణం

Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం

Mala dharanam is the arch of rules Mala dharanam is the arch of rules Janma Taranam is Dushkarma Varanam Janma Taranam is Dushkarma Varanam Refuge Refuge Refuge Ayyappa Swami Sharanam Ayyappa Swami Sharanam Ayyappa Swami Sharanam Ayyappa Swami Sharanam Mala dharanam is the arch of rules Mala dharanam is the arch of rules In the dawn and dusk Purushardhatriya Sadhana In defense of the Chaturvedas The cage of the Panchabhutas is dry Falling under the cover of six enemies He is a companion of seven births Your true devotee who believed in you Mala dharanam is the arch of rules Janma Taranam is Dushkarma Varanam Refuge Refuge Refuge Ayyappa Swami Sharanam Ayyappa Swami Sharanam Ayyappa Swami Sharanam Ayyappa Swami Sharanam At the confluence of that u and us OMG OMG OMG In Harihararupa Advaita Refuge Refuge Refuge At the confluence of that u and us In Harihararupadvaita In Nishthura Nigra Yoga In Mandal Puja Mantra Ghosha Karma is soluble in camphor Karma is soluble in camphor Self-sacrificing devotees Mala dharanam is the arch of rules Janma Taranam is Dushkarma Varanam Refuge Refuge Refuge Ayyappa Swami Sharanam Ayyappa Swami Sharanam Ayyappa Swami Sharanam Ayyappa Swami Sharanam Sharanmayyappa.. Ayyappa Sharanam Sharanmayyappa.. Ayyappa Sharanam Mala dharanam is the arch of rules Janma Taranam is Dushkarma Varanam Mala dharanam is the arch of rules

Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం

 

Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం Watch Video

  • Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం Lyrics
  • Ayyappa Swamy Suprabhatam in Telugu Lyrics,శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్
  • అయ్యప్ప స్వామి నిత్య పూజా విధానం, Ayyappa Swamy Nitya Pooja Vidhanam అయ్యప్ప పూజా విధానం
  • దేహమందు చూడరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర లిరిక్స్– డప్పు శ్రీను బజన
  • విల్లాలి వీరుడతడు తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • చుక్కల్లాంటి చుక్కల్లో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • బుజ్జి బుజ్జి గణపయ్య తెలుగు పాట లిరిక్స్– డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • అయ్యప్ప స్వామిని కొలవందిరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • అయ్యప్ప స్వామికి ఆరతి మందిరం తెలుగు పాటల లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు