అయ్యప్ప స్వామిని కొలవందిరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Lyrics - Dappu Srinu
Singer | Dappu Srinu |
Composer | Dappu Srinu |
Music | Sunkara Anjaneyulu |
Song Writer | Chowdam Srinivasarao |
Lyrics
అయ్యప్ప స్వామిని కోలవండిరా
చీకు చింత లేలారా
ఆత్మ విద్యానందించు గురువు స్వామి
శబరిమలలో కొలువై ఉన్నాడు పదరా
స్వామి…..
అయ్యప్ప స్వామిని…
అయ్యప్ప స్వామిని కొలవండి
మాలాధరులై రారండి
పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
మనం పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
వ్యాపారముతో విసిగిన వారు
వ్యవహారములో మునిగిన వారు
వ్యాపారముతో విసిగియ వారు
వ్యవహారములో మునిగిన వారు
డబ్బుకు లోటు లేకపోయిన
మనశాంతి కరువైన వారు
అయ్యప్ప స్వామిని…
అయ్యప్ప స్వామిని కొలవండి
మాలాధరులై రారండి
పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
మనం పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
ఈ లోకంలో ఉన్న సుఖం
కాదేన్నటికీ శాశ్వతం
ఈ లోకంలో ఉన్న సుఖం
కాదేన్నటికీ శాశ్వతం
అయ్యప్ప స్వామి చెప్పిన సత్యం
మరువకు నరుడా అను నిత్యం
అయ్యప్ప స్వామిని…
అయ్యప్ప స్వామిని కొలవండి
మాలాధరులై రారండి
పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
మనం పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
చీకటి నిండిన హృదయం లోపల
జ్ఞాన జ్యోతి వెలిగించుమురా
చీకటి నిండిన హృదయం లోపల
జ్ఞాన జ్యోతి వెలిగించుమురా
గురువులకే గురువు అయ్యప్ప స్వామి
జ్యోతి స్వరూపుడు ఉన్నాడు పదరా
అయ్యప్ప స్వామిని…
అయ్యప్ప స్వామిని కొలవండి
మాలాధరులై రారండి
పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
మనం పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
May Lord Ayyappa get well
Don't you worry?
Guru Swami, who educates the soul
Padara is standing in Sabarimala
Swami….
Lord Ayyappa...
Measure Lord Ayyappa
Come as Maladhars
At least once for birth
Go to Sabarimala
Once we are born
Go to Sabarimala
Swami Saranam Ayyappa
Sharanam Sharanam Ayyappa
Swami Saranam Ayyappa
Sharanam Sharanam Ayyappa
Tired of business
Those who are engaged in affairs
They are tired of business
Those who are engaged in affairs
No shortage of money
Those who lack peace of mind
Lord Ayyappa...
Measure Lord Ayyappa
Come as Maladhars
At least once for birth
Go to Sabarimala
Once we are born
Go to Sabarimala
Swami Saranam Ayyappa
Sharanam Sharanam Ayyappa
Swami Saranam Ayyappa
Sharanam Sharanam Ayyappa
Happiness in this world
Nothing is eternal
Happiness in this world
Nothing is eternal
The truth said by Ayyappa Swami
Forget about Naruda forever
Lord Ayyappa...
Measure Lord Ayyappa
Come as Maladhars
At least once for birth
Go to Sabarimala
Once we are born
Go to Sabarimala
Swami Saranam Ayyappa
Sharanam Sharanam Ayyappa
Swami Saranam Ayyappa
Sharanam Sharanam Ayyappa
Inside a heart filled with darkness
Do not light the lamp of knowledge
Inside a heart filled with darkness
Do not light the lamp of knowledge
Ayyappa Swamy is the Guru of Gurus
Padara has the appearance of Jyoti
Lord Ayyappa...
Measure Lord Ayyappa
Come as Maladhars
At least once for birth
Go to Sabarimala
Once we are born
Go to Sabarimala
Swami Saranam Ayyappa
Sharanam Sharanam Ayyappa
Swami Saranam Ayyappa
Sharanam Sharanam Ayyappa
అయ్యప్ప స్వామిని కొలవందిరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Watch Video
- Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం Lyrics
- Ayyappa Swamy Suprabhatam in Telugu Lyrics,శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్
- అయ్యప్ప స్వామి నిత్య పూజా విధానం, Ayyappa Swamy Nitya Pooja Vidhanam అయ్యప్ప పూజా విధానం
- దేహమందు చూడరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
- స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర లిరిక్స్– డప్పు శ్రీను బజన
- విల్లాలి వీరుడతడు తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
- చుక్కల్లాంటి చుక్కల్లో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
- బుజ్జి బుజ్జి గణపయ్య తెలుగు పాట లిరిక్స్– డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
- అయ్యప్ప స్వామిని కొలవందిరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
- అయ్యప్ప స్వామికి ఆరతి మందిరం తెలుగు పాటల లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
No comments
Post a Comment