అయ్యప్ప స్వామికి ఆరతి మందిరం తెలుగు పాటల లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Lyrics - Dappu Srinu


 
Singer Dappu Srinu
Composer Dappu Srinu
Music Sunkara Anjaneyulu
Song Writer Chowdam Srinivasarao

Lyrics

అయ్యప్ప స్వామికి అరిటి మందిరం కొబ్బరి మువ్వల పచ్చ తోరణం స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. హరిహర తనయుడు అందరి దేవుడు హరిహర తనయుడు అందరి దేవుడు జాతిబేధము తెలియనివాడు స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. శబరి గిరీశుడు శాంత స్వరూపుడు కరిమల వాసుడు కార్తికేయుడు స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. పంబవాసుడు పందళ బాలుడు పంబవాసుడు పందళ బాలుడు నీలకంఠునికి ప్రియసుతుడతాడు స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు గురువులందరికి గురువే అతడు స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. మోహినీ బాలుడు మోహన రూపుడు మోహినీ బాలుడు మోహన రూపుడు అయిదు కొండలకు అధిపతుడతాడు స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. అయ్యప్ప నామము ప్రతి శనివారము అయ్యప్ప నామము ప్రతి శనివారము నిత్య భక్తులకు అది పలహారం స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. సూర్యకాంతిలా ప్రకాశించెను అయ్యప్ప నామము నలుదిక్కులలో స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. అయ్యప్ప స్వామికి అరిటి మందిరం కొబ్బరి మువ్వల పచ్చ తోరణం స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే.. స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే..

Ayyappa Swamiki Arati Mandiram Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Ariti Mandir for Lord Ayyappa Green arch of coconut blossoms Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. The son of Harihara is the god of all The son of Harihara is the god of all He knows no racial discrimination Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Sabari Girisha is the embodiment of Shanta Karthikeya was a resident of Karimala Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Pambavasu was a Pandala boy Pambavasu was a Pandala boy Beloved by Nilakanthu Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. A resident of Erumeli is a recluse A resident of Erumeli is a recluse He is the Guru of all Gurus Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Mohini boy is the form of Mohana Mohini boy is the form of Mohana Lord of the five hills Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Ayyappa Nama every Saturday Ayyappa Nama every Saturday It is a treat for eternal devotees Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Shined like sunlight Ayyappa's name is in the four directions Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Ariti Mandir for Lord Ayyappa Green arch of coconut blossoms Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Swami.. Ayyappo.. Ayyappo.. Swami.. Swami.. Ayyappo.. Ayyappo.. Swami..  
 

అయ్యప్ప స్వామికి ఆరతి మందిరం తెలుగు పాటల లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Watch Video

  • Ayyappa Swamy Maladharanam Song Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం Lyrics
  • Ayyappa Swamy Suprabhatam in Telugu Lyrics,శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్
  • అయ్యప్ప స్వామి నిత్య పూజా విధానం, Ayyappa Swamy Nitya Pooja Vidhanam అయ్యప్ప పూజా విధానం
  • దేహమందు చూడరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర లిరిక్స్– డప్పు శ్రీను బజన
  • విల్లాలి వీరుడతడు తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • చుక్కల్లాంటి చుక్కల్లో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • బుజ్జి బుజ్జి గణపయ్య తెలుగు పాట లిరిక్స్– డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • అయ్యప్ప స్వామిని కొలవందిరా తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
  • అయ్యప్ప స్వామికి ఆరతి మందిరం తెలుగు పాటల లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు