ఆదివా అయ్యప్ప తెలుగు పాట సాహిత్యం – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Lyrics – Dappu Srinu



SingerDappu Srinu
ComposerChowdam Srinivasarao
MusicSunkara Anjaneyulu
Song WriterChowdam Srinivasarao

Lyrics

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట

మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట

మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట

మెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంట

ఒక్కొక్క మెట్టు దిగి ఆడుకోను రావయ్యా

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

ఒకటవ మెట్టు మీద పూలుంచం బాలక

పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ

ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

కొండ కొండకు మధ్య మలయాళ దేశమంతా

కేరళ దేశమంత పందల రాజ్యమంత

మలయాళ దేశం విడిచి ఆడుకోను రావయ్యా

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

తొమ్మిదవ మెట్టు మీద పూలుంచం బాలక

పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ

ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

ఎరుమేలి వాసుడంత వావరకు మిత్రుడంట

విల్లాలి వీరుడంట వీరమణి కంటుడంట

ఎరుమేలి పేటతుల్లి ఆడుకొంటూ రావయ్యా

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

పద్దెనిమిదో మెట్టు మీద పూలుంచం బాలక

పూలుంచం అయ్యప్ప పూలుంచం మణికంఠ

ఒక్క పువ్వు వాడకుండా దిగిరా అయ్యప్ప

ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప

ఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యా

విల్లాలి వీరనే.. వీరమణికంఠనే

రాజాధి రాజనే.. రాజకుమారే

నీలివస్త్రదారియే.. నిత్య బ్రహ్మ చారియే

అన్నదాన ప్రభువే.. అందరికి దేవుడే

స్వామియే.. అయ్యప్పో

అయ్యప్పో.. స్వామియే

స్వామిప్పా.. అయ్యప్పా

శరణమప్పా.. అయ్యప్పా

వందోమప్పా.. అయ్యప్పా

ఒంగురునాధ.. అయ్యప్ప

స్వామిశరణం.. అయ్యప్ప శరణం

అయ్యప్ప శరణం.. స్వామిశరణం

స్వామియే… శరణమయ్యప్ప

ఆదివా అయ్యప్ప తెలుగు పాట సాహిత్యం – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

Odiwa Ayyappa Swami Odiwa Ayyappa

Odiwa Ayyappa Swami Odiwa Ayyappa

Aaduthu Ravaiyaya Swami Paduthu Ravaiyaya

Aaduthu Ravaiyaya Swami Paduthu Ravaiyaya

Eighteen steps, step upon step

Eighteen steps, step upon step

Eighteen steps, step upon step

Eighteen steps, step upon step

Come down and play one step at a time

Odiwa Ayyappa Swami Odiwa Ayyappa

Aaduthu Ravaiyaya Swami Paduthu Ravaiyaya

A flower girl on the first step

Pooluncham Ayyappa Pooluncham Manikantha

Ayyappa came down without using a single flower

Odiwa Ayyappa Swami Odiwa Ayyappa

Aaduthu Ravaiyaya Swami Paduthu Ravaiyaya

The entire Malayalam country between hill and hill

The entire country of Kerala is a kingdom of crops

Malayalam will not leave the country and play

Odiwa Ayyappa Swami Odiwa Ayyappa

Aaduthu Ravaiyaya Swami Paduthu Ravaiyaya

A flower girl on the ninth step

Pooluncham Ayyappa Pooluncham Manikantha

Ayyappa came down without using a single flower

Odiwa Ayyappa Swami Odiwa Ayyappa

Aaduthu Ravaiyaya Swami Paduthu Ravaiyaya

Erumeli Vasudanta is a friend till now

Villali Veerdanta Veeramani Kantudanta

Erumeli Petatulli came playing

Odiwa Ayyappa Swami Odiwa Ayyappa

Aaduthu Ravaiyaya Swami Paduthu Ravaiyaya

A flower girl on the eighteenth step

Pooluncham Ayyappa Pooluncham Manikantha

Ayyappa came down without using a single flower

Odiwa Ayyappa Swami Odiwa Ayyappa

Aaduthu Ravaiyaya Swami Paduthu Ravaiyaya

Villali Virane.. Veeramanikantane

Rajadhi Rajane.. Rajakumare

Nilivastradari.. Nitya Brahma chari

Annadana Prabhu is the God of all

Swami.. Ayyappo

Ayyappo.. Swami

Swamippa.. Ayyappa

Saranmappa.. Ayyappa

Vandomappa.. Ayyappa

Ongurunadha.. Ayyappa

Swamisaranam.. Ayyappa Saranam

Ayyappa Saranam.. Swamisaranam

Swami… Saranamayappa

మేము ఇక్కడ ప్రచురించే అన్ని సాహిత్యం మరియు కంటెంట్ సంబంధిత యజమానుల స్వంతం. మీరు ఇక్కడ చూసే సమాచారం కేవలం విద్యాపరమైన ఉపయోగం కోసం మాత్రమే. ఏదైనా ఫిర్యాదులు లేదా తొలగింపు కోసం దయచేసి మాకు gmail.comలో వ్రాయం

 

 

ఆదివా అయ్యప్ప తెలుగు పాట సాహిత్యం – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Watch Video